సచిన్ టెండూల్కర్ తనయ సారా తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంది. ఆస్ట్రేలియాలో సాగర తీరంలో సర్ఫింగ్ చేస్తూ తన 17 ఏళ్ల కల నెరవేరిందంటూ ఇన్స్టాలో ఫొటోలను పోస్ట్ చేసింది.

Jan 22 2025 10:51 AM | Updated on Jan 22 2025 11:22 AM