భారత క్రికెటర్ రింకూ సింగ్ కాశీకి వెళ్లాడు. (Rinku Singh)
కాబోయే భార్య, ఎంపి ప్రియా సరోజ్‌తో కలిసి మహాదేవుడికి పూజలు చేశాడు. (Priya Saroj)
ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియా సరోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రింకూ ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. (IPL 2026)


