
భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ పాండ్యా విడాకులంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం

ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయితో హార్దిక్ పాండ్యా సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి

హార్దిక్‌తో పాటు అతడి కుటుంబంతోనూ ఆ అమ్మాయి ఫొటోలు దిగడం విశేషం

ఆ సమయంలో నుదిటన బొట్టు పెట్టి హార్దిక్ వదిన పాంఖురి ఆమెను ఆహ్వానించినట్లు తెలుస్తోంది

ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు

ఆమె పేరు ప్రాచీ సోలంకి

డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది







