టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లికి భర్త చహల్‌తో కలిసి హాజరైన ధనశ్రీ
అనంత్- రాధికా ప్రేమను మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామంటూ పోస్ట్ పెట్టిన ధనశ్రీ
కాగా చహల్ ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన టీమిండియాలో సభ్యుడు
ధనశ్రీ యూబ్యూటర్, కొరియోగ్రాఫర్.. సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్


