ప్రపంచ ఫుడ్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో మ్యాచ్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్నద్దం అవుతున్నారు.
ఈనెల 13న మెస్సీ టీమ్‌తో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సోమవారం ఎంసీహెచ్‌ఆర్‌డీ గ్రౌండ్‌లో సాధన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


