
రైతాంగం సమస్యలపై సీపీఐ వినూత్న నిరసన. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

వెన్ ఫైర్ ఫైర్స్.. ఫైర్మెన్ విల్ ఫైట్. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

అక్కడో ఇల్లు.. ఇంతకంటే ఏం కావాలి? ఫొటో: అరుణ్రెడ్డి, ఆదిలాబాద్.

రామా.. రామచిలుకను రక్షించరావా..! ఫొటో: మురళీ మోహన్, మహబూబాబాద్.

హైటెక్ బాబుగారూ ఒకసారిటు చూడండి సార్. ఫొటో అజీజ్, మచిలీపట్నం.

నిర్లక్ష్యపు సవారి. ఫొటో: బాషా అనంతపురం.

విలయం కూడా అందంగా ఉంటుందా? ఫొటో: అజీజ్, మచిలీపట్నం.

కొత్తదనాన్ని ఆస్వాదిద్దాం. ఫొటో: భగవాన్, విజయవాడ.

ఇక్కడ బోనం ఇలానే ఉంటది. ఫొటో: రాజ్కుమార్, నిజామాబాద్.

కేటీఆర్కు బచ్పన్ కే దిన్ యాదికొచ్చినట్లున్నయ్. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్..

ఇట్లాంటోళ్లని వదిలెయ్యకండిలా.. ఎక్కడైనా చూపించండి. ఫొటో:ఎం.రవికుమార్, హైదరాబాద్.

హైదరాబాద్ నడొబొడ్డునున్న నల్లకుంట ప్రభుత్వ పాఠశాలే ఇట్లుంటే..! ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్.

రాతి దూలం పోటీలో గెలుపు అంత సులువు కాదుమరి. ఫొటో: మను విశాల్, విజయవాడ.

ఇంత బాగా విసిరాక చేప చిక్కక చస్తుందా! ఫొటో: మను విశాల్, విజయవాడ.

వర్షాకాలంలోనూ మంచినీళ్లకు కష్టాలు.. దేవుడా! ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి.

బాబు పాలన.. ప్రశ్నిస్తే అణిచివేతే. ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్.

జింకతో ఏనుగు సావాసం.. ఫొటో: మోహన్రావు, వైజాగ్.

మరో మూడు నెలల్లో మెట్రో సేవలు ప్రారంభిస్తారట. ఫొటో: మొహమ్మద్ రఫీ, హైదరాబాద్.

అడుగడుగునా నిర్బంధం.. అయినా వెరవని ఉద్యమం. ఫొటో: ప్రసాద్ గరగ, రాజమహేంద్రవరం.

పీవీ సింధుకు అపూర్వస్వాగతం. ఫొటో:ప్రసాద్ గరగ, రాజమహేంద్రవరం.

సిటీలో సాగుబడి.. అద్భుతంకదండి.. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

హెల్మెట్,ట్యాక్స్ల పేరుతో డబ్బు గుంజుడేకాదు, రోడ్లను చెయ్యండి. ఫొటో: రాంగోపాల్రెడ్డి, గుంటూరు.

అందానికి అసలు చిరునామా. ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్.

కొలనులో నిండిన కమలాలను చూస్తే ఏమనిపిస్తోంది? ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

రెండు కళ్లు.. పెద్దనోరు.. రోబో సినిమాలో పాములా లేదూ! ఫొటో: రూబెన్, విజయవాడ.

అందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు. ఫొటో: సురేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌.

సిటీలో గ్రీనరీ పెరగాలండీ! ఫొటో: సాయిదత్, హైదరాబాద్.

వెల్ కమ్ టు కొత్త బంగారు లోకం. ఫొటో: సాయి దత్, హైదరాబాద్.

శేషాచలం.. ప్రకృతి రమణీయం. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి.

ప్లాస్టిక్ను తరిమేద్దాం.. భూమాతను కాపాడుకుందాం. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి.

ఇదండీ భారతం! ఆధునిక భాగ్యనగరం!! ఫొటో: సురేశ్ కుమార్, హైదరాబాద్.

మెరుపులా.. ఆడతా.. పిడుగులా.. రేగుతా.. ఫొటో: స్వామి, కరీంనగర్.

జగిత్యాల స్పెషల్ బోనాలు. ఫొటో: శైలేందర్రెడ్డి, జగిత్యాల.

హీరో హోండా బైక్ మోటార్తో ఇలా.. ఫొటో: వేణుగోపాల్, జనగామ.

నో రిజర్వేషన్.. ఇది మా అడ్డా. ఫొటో: వేణుగోపాల్, జనగామ.

బాతు బచ్చాలు. ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి.

శరణాలయంలో వృద్ధురాలి గోడు వింటున్న జిల్లా జడ్జి. ఫొటో: రమేశ్.టి, కడప.

నో కామెంట్.. జస్ట్ సీ అండ్ ఎంజాయ్. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి.

నమస్తే పాపా.. నమస్తే బాబూ.. ఫొటో: శివకుమార్, యాదాద్రి.