
కమ్మేసిన కారు మబ్బులు ఫోటో:చింతల అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్

ఆటోనే ఇళ్లుగా చేసుకుని నివసిస్తున్న మహిళ ఫోటో: బాషా, అనంతపూర్

మీసం పై నిమ్మకాయ నిలబెట్టిన మీసాల ఈశ్వరయ్య ఫోటో: బాషా, అనంతపూర్

వర్షం నీరుతో కాలువలను తలపిస్తున్న కాలనీలలు. ఫోటో: వీరేశ్, అనంతపూర్

పట్టర పట్టు హైలెస్సా... ఫోటో: గుర్రం సంపత్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి

యోగా డే అంటూ విద్యార్థుల విన్యాసం ఫోటో: మురళి, చిత్తూరు

అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న బైక్ రైడర్స్ ఫోటో: ఎస్‌కె రియాజుద్ధీన్, ఏలూరు

నా కంటి చూపుతో చేరుస్తా.. ఫోటో:గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణి కార్యక్రమంలో ఆటపాటలతో కళాకారులు. ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

నగరంలో మేఘాలు కమ్ముకున్న దృశ్యం ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

కురాన్ చదువుతున్న ముస్లిం యువకులు ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

ఎర్రగడ్డలో వాహనంపై చెట్లను తీసుకెలుతున్న దృశ్యం. ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి, హైదరాబాద్

మాదాపూర్ లో విదేశీపక్షులు ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి, హైదరాబాద్

పార్క్‌లో అందమైన చెట్ల మద్య అందంగా కనిపిస్తున్న కొమ్మలు కొట్టేసిన చెట్టు ఫోటో: రవికుమార్, హైదరాబాద్

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో యోగ చేస్తున్న దృశ్యం. ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

గీతమ్ వర్శిటీ విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యం ఫోటో: టాకూర్, హైదరాబాద్

చల్లనైనా సాయంత్రం వేళ.. చార్‌మీనార్‌పై ఏర్పడిన ప్రకృతి అందాన్ని చూస్తు షాపింగ్ చేస్తున్న నగరవాసులు ఫోటో: సురేష్‌కుమార్, హైదరాబాద్

వర్ఫాన్ని చూస్తు ఆనందిస్తున్న చిన్నారి ఫోటో: వేణుగోపాల్, హైదరాబాద్

మంత్రి కడయం శ్రీహరికి స్వీట్ తినిపిస్తున్న మహిళ ఫోటో: వేణుగోపాల్, హైదరాబాద్

కొరడ చేత పట్టుకుని ఎడ్ల పందెంను ప్రారంభిస్తున్న రైతు బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటో: రమేశ్, వైఎస్సార్ కడప

బతుకు బండి నడవాలంటే ఇలాంటి తిప్పలు తప్పవు మరీ.. ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ

అభివృద్ధికి గుర్తు ఈ సెల్ఫీ ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

కళాభివందనం ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

నగరంలో జోరు వాన ఫోటో: డి. హుస్సేన్, కర్నూలు

ఎంపీ బుట్టా రేణుక జన్మదిన వేడుకను నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఫోటో: డి. హుస్సేన్, కర్నూలు

హే.. ఆటో జర భద్రం ఫోటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు

యోగా విన్యాసం ఫోటో: స్వామి, కరీంనగర్

నగరాన్ని కమ్మేసిన కారుమబ్బులు ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్

బ్యాంకు లోను కోసం కలెక్టరేట్‌కు వెళ్తున్న వికలాంగుడు ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్

ఇఫ్తార్ విందు ఫోటో: నర్సయ్య, మంచిర్యాల

దుక్కి దున్నేందుకు నాగలి ఎత్తిన రైతన్న ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

బిబం.. ప్రతిబింబం ఫోటో: శ్రీశైలం, మేడ్చల్

బస్టాప్‌లోనే చదువు ఫోటో: దేవేంద్ర, మెదక్

ఆర్చరీ చేస్తున్న మహిళలు ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

విత్తనాలు వేస్తున్న మహిళలు ఫోటో: యాకయ్య, సిద్ధిపేట

పుడమి తల్లి సాక్షిగా.. కన్న తల్లి బాటలో.. ఫోటో: కె. సతీష్, సిద్ధిపేట

పడమటి సంద్యారాగం ఫోటో: కె. జయశంకర్, శ్రీకాకుళం

ప్రొఫెసర్ జయశంకర్‌కు కొవ్వొత్తులతో నివాళి ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

శ్రీవారి సేవలో సినీ నటుడు ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

యోగాసనాలు చేస్తున్న ఎన్‌సీసీ విద్యార్థులు ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

నీళ్లపై తేలుతూ యోగాసనాలు ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

కళ్లు దానం చేసిన చిన్నారికి సెల్యూట్ చేస్తున్న పోలీసు ఫోటో: భగవాన్, విజయవాడ

కారుమబ్బుల్లో తిరుమల తిరుపతి ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

శివగిరిపై యోగా చేస్తున్న దృశ్యం ఫోటో: భగవాన్, విజయవాడ

అత్యధిక పగలు మద్యాహ్నం 01.07 నిమిషాలు ఫోటో: భగవాన్, విజయవాడ

ఎంత అందమైన ప్రదేశమో.. ఫోటో: చక్రపాణి, విజయవాడ

వన్‌టౌన్ పూల మార్కెట్ వద్ద రెండు ట్రైన్‌లు ఒకే సారి వెలుతున్న దృశ్యం ఫోటో: చక్రపాణి, విజయవాడ

కోతులకు దొరికినా బలే విందు భోజనం ఫోటో: భగవాన్, విజయవాడ

స్టార్ట్ అవ్వకుండా నిలిచిపోయిన ప్రభువ్వ బస్పును నెట్టుతున్న ప్రయాణికులు. ఫోటో: యాదిరెడ్డి,వనపర్తి

కాలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న బొజ్జం కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

దుర్గాఘాట్ వద్ద కృష్ణమ్మ బ్యాక్ గ్రైండ్‌లో సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు. ఫోటో: కిషోర్, విజయవాడ

నిర్మునుషంగా మారిన సన్‌ఫేట్ కోట ప్రాంతం ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

యోగ ఆసనాలు వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఫోటో: కిషోర్, విజయవాడ

ఓరుగల్లు కళావైభవం సందర్భంగా ఒగ్గు కళాకారుల నృత్యం ఫోటో: వరప్రసాద్, వరంగల్