
చందమామ అందడులే! ఫోటో: భాషా, అనంతపురం

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాజీ గవర్నర్ రోశయ్యల ఆత్మీయ పలకరింపు ఫోటో: భాషా, అనంతపురం

అమరవీరులకు ఘన నివాళి ఫోటో: వీరేశ్, అనంతపురం

చంద్రబాబూ మా ఆకలి కేకలు వినిపించడం లేదా? ఫోటో: వీరేశ్, అనంతపురం

అమరవీరుల దినోత్సవ సందర్భంగా పోలీసు పరాక్రమాల ప్రదర్శన ఫోటో: మురళి, చిత్తూరు

పోలీసు శునక అద్భుత ప్రదర్శన ఫోటో: మురళి, చిత్తూరు

అమరవీరులకు అశ్రునివాళి ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

శిల్పం అపురూపం ఫోటో: రుబెన్, గుంటూరు

పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా శునకాల వందనం ఫోటో: రుబెన్, గుంటూరు

ఉషోదయంలో భాగ్యనగరం ఫోటో: అనిల్, హైదరాబాద్

సీబీఐటీ'సుధీ-2016'లో విద్యార్ధుల ప్రదర్శన ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

నైపుణ్యాభివద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవంలో మిషన్ కుడుతున్న కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఫోటో: దయాకర్, హైదరాబాద్

ఓ పట్టు పట్టేయాలని అనిపిస్తుంది కదూ! ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్

జనసేన అధినేతకు తన గోడును వెళ్లబోసుకుంటున్న మహిళ ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్

సీపీఎం నాయకుడు రాఘవులతో పబ్లిక్ సెల్ఫీ ఫోటో: లావణ్యకుమార్, హైదరాబాద్

అమరవీరుల దినోత్సవ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఆయుధ ప్రదర్శన ఫోటో: మోహనాచారి, హైదరాబాద్

అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

హైదరాబాద్ షాన్ చాయ్ బిస్కెట్ వేడుకలకు హజరైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫోటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

వైష్ణవి నాట్యకేంద్రంలో కళాకారుల విన్యాసం ఫోటో: నాగరాజు, హైదరాబాద్

టెక్నాలజీతో దూసుకుపోతాం ఫోటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

చెట్టు కన్నీటితో మేడలు కడుతున్నాం ఫోటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

అంతర్జాతీయ వైట్ కేన్ సేఫ్టీ డేలో విద్యార్ధులు ఫోటో: రాకేష్, హైదరాబాద్

పోలీసు వారోత్సవాల్లో భాగంగా సిటీ పోలీసుల రక్తదానం ఫోటో: రాకేష్, హైదరాబాద్

కొత్తగా వచ్చిన వజ్రా ఆర్టీసీ బస్సులను పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఫోటో: రవి కుమార్, హైదరాబాద్

అందని ద్రాక్ష.. పండే వరకూ ఆగాలి మరీ! ఫోటో: రవీందర్, హైదరాబాద్

నిలిచిన వర్షపు నీటిలో పూసిన తామర పువ్వులు ఫోటో: సాయిదత్, హైదరాబాద్

ప్రభుత్వ వాహనం మొరాయించడంతో.. ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

ట్రైడెంట్ హోటల్ లో దీపావళి సంబరాలు ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

బౌన్స్ సెలూన్ అండ్ స్పాను ప్రారంభిస్తున్న నటి త్రిష ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

ప్రమాదమని తెలిసి చేసే తప్పు ఫోటో: రమేశ్, కడప

కబడ్డీ.. కబడ్డీ.. ఫోటో: రవి కుమార్, కడప

జిల్లా స్ధాయి కబడ్డీ పోటీల్లో యువకుడి విన్యాసం ఫోటో: రాజు, ఖమ్మం

ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు లేక రోగుల అవస్ధలు ఫోటో: రాజు, ఖమ్మం

ఖాళీ బాటిళ్లతో కొత్త సృష్టి ఫోటో: హుస్సేన్, కర్నూలు

మద్దతు ధర లేక ఉల్లి బస్తాల వద్ద నిద్రిస్తున్న మహిళా రైతు ఫోటో: హుస్సేన్, కర్నూలు

బుగ్గన చుక్క.. కళ్లకు కాటుక.. కేరళ సంప్రదాయంలో సెల్ఫీ ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

నీవు కూడా దేశ సేవ చేయాలి నాన్నా(బిడ్డకు గన్ ను చూపుతున్న తల్లి) ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

వైరల్ ఫీవర్ తో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు ఎదురుచూస్తున్న మహిళ ఫోటో: కొత్తగూడెం, దశరథ్

బిడ్డలకు డీ-విటమిన్ అందడంలేదని.. ఫోటో: స్వామి, కరీంనగర్

వంతెన లేకపోవడంతో వడ్ల బస్తాలను పడవలో ఒడ్డుకు చేర్చుకుంటున్న రైతన్నలు ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

స్కేటింగ్ లో ఓ బాలుడి విన్యాసం ఫోటో: నవాజ్, విశాఖపట్టణం

బీచ్ రోడ్డులో పోలీసు ఆయుధాల ప్రదర్శన ఫోటో: నవాజ్, విశాఖపట్టణం

ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దిగులుగా కూర్చున్న రైతన్న ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

సంధ్యా సమయ చక్కని చిత్రం ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకుంటున్న మహిళలు ఫోటో: రమణ, నెల్లూరు

ఈ ఓపిక లేని ప్రవర్తన మంచికేనా? ఫోటో: మురళిమోహన్, నిజామాబాద్

సూర్యుడిని ఓ క్రేన్ బంధించేసిందోచ్! ఫోటో: ప్రసాద్, ఒంగోలు

అట్లతద్దె సందర్భంగా ఉయ్యాల ఊగుతున్న మహిళ ఫోటో: ప్రసాద్, రాజమండ్రి

మొక్కజొన్న రైతుకు భరోసా ఏది ఫోటో: సతీష్, సంగారెడ్డి

అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న పోలీసులు ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

శేషాచల కొండల అందాలను బంధిస్తున్న యువతి ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల

గరుత్మంతుని శిగలో నెలవంక ఫోటో: మాధవరావు, తిరుపతి

అందరికీ అమ్మే కదా! ఫోటో: భగవాన్, విజయవాడ

ధ్యానముద్ర ఫోటో: భగవాన్, విజయవాడ

తుండుర్రులో ఆత్మీయ పలకరింపు ఫోటో: భగవాన్, విజయవాడ

ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు లేక బిడ్డతో కింద పడుకున్న రోగులు ఫోటో:సుబ్రహ్మణ్యం, విజయవాడ

గగన వీధిలో మేఘాల సోయగం ఫోటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలంటూ వైఎస్సార్సీపీ నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన ఫోటో: నవాజ్, విశాఖపట్టణం

చేతుల్లేకపోయినా మానసిక బలం తోడుంది ఫోటో:మోహనరావు, విశాఖపట్టణం

చెడు మాట్లాడకు.. చెడు చూడకు.. చెడు వినకు ఫోటో:మోహనరావు, విశాఖపట్టణం