
బిస్కెట్లు పంచుకుంటున్నాయి.. కొత్త రుచి. ఫొటో : బాషా, అనంతపురం

కలెక్టర్ కార్యాలయం ముందే 'అనంత' కష్టాలు. ఫొటో: వీరేశ్, అనంతపురం.

మొక్క నాటామన్నది కాదన్నయ్యా.. సెల్ఫీ దిగామా లేదా. ఫొటో: మురళీ, చిత్తూరు

భలే.. భలే.. అచ్చం అబ్దుల్ కలాంలా.. ఫొటో: మురళీ, చిత్తూరు

ఐక్యమత్యం మా బలం.. మొక్కల పెంపకం దేశానికి అవసరం. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

వల నిండాలి.. కల పండాలి. ఫొటో : రూబెన్, గుంటూరు

చిన్నారి చక్కటి ప్రయత్నం. ఫొటో: సన్నీ, హైదరాబాద్

పండుగ దగ్గర పడుతోంది.. ముస్తాబు ముగించాలి మరి. ఫొటో: సన్నీ, హైదరాబాద్

హైదరాబాద్ లో రుద్రమదేవి. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్.

జయప్రదం.. మనోహరం. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్.

అదిరేటి స్టెప్పు మేమేస్తే.. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్

ఆమె మాట్లాడినా, పాటపాడినా అందమే.. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్.

ముకుతాడు వేసేందుకు మూగజీవానికి హింస. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

నిర్మాణంలో ఉండగానే కూలిందట! ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

రవీంద్రభారతిలో బతుకమ్మ నృత్య రూపకం. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

మెట్రో పనుల ఎఫెక్ట్. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

వింతకాళ్ల ఆవు. ఫొటో: దశరథ్, హైదరాబాద్.

సరిహద్దుకు అవతల.. ఫొటో: దశరథ్, హైదరాబాద్

తరచిచూడండి.. పిట్టకాదు.. నెమలి! ఫొటో:దయాకర్, హైదరాబాద్.

హరితహారంలో హీరోయిన్ 'మన్నారా' ఫొటో: దయాకర్, హైదరాబాద్.

తెలుసుగా.. నా పేరు పోతురాజు. ఫొటో: దయాకర్, హైదరాబాద్.

అసలే మ్యాన్ హోళ్ల నగరం.. రోడ్డుపై నడిస్తే 'పైకి'పోతామని భయం. ఫొటో: రమేశ్ బాబు, హైదరాబాద్.

యమహా నగరి.. 'నరకపు' దారి. ఫొటో: రమేశ్ బాబు, హైదరాబాద్.

నిర్లక్ష్యం ఫుట్ పాత్ పైకి ఎక్కింది. ఫొటో: రమేశ్ బాబు, హైదరాబాద్.

దృశ్యం మనోహరం.. అనుభవ మాత్రం నరకం. ఫొటో: రమేశ్ బాబు, హైదరాబాద్.

దాంట్లో చాక్లెట్ లేదే ఉడుతా.. ఖాళీ కవర్. ఫొటో: లావణ్య కుమార్, హైదరాబాద్

అమ్మే ఇలా వచ్చి అహాన్ని తొక్కేస్తుందని భక్తుల నమ్మిక. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్.

పోరుబాటలో దివ్యాంగులు. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్.

విశ్వనగరంలో ఇలాంటివి ఎన్నో వింతలు. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్.

జాతరంటే సరదానేమరి! ఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

పోతురాజా.. నువ్వు ఆడాలె.. మేం చూడాలె. ఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

చిన్న మొక్కజొన్న కంకితో గజరాజు ఆకలి తీరేదెలా! ఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

ఆవిడే శ్యామల.. బోనాల జాతరలో కళకళ. ఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

ఏడుగురు తల్లుల ముద్దుల తమ్ముళ్లు.. పోతురాజులు. ఫొటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

పొంచిఉన్న ప్రమాదం.. ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

బోనాల జాతరలో కళాకారుల సందడి: ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

నీటి గం(గుం)డం.. అడుగు భద్రం: ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

మొజాంజాహి బీచ్.. మేడ్ బై వరుణ: ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

అందమే ఆనందం. ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

బోనాల జాతరలో కళాకారుల సందడి: ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

బోనాల జాతరలో కళాకారుల సందడి: ఫొటో:రాకేశ్, హైదరాబాద్.

అర్రె.. డ్రైనేగ్ గుంట.. గుంజుర బై.. ఫొటో: రవికుమార్, హైదరాబాద్.

రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా.. ఫొటో: ఫొటో: రవికుమార్, హైదరాబాద్.

రేపటి పౌరులతో నగర ప్రధమ పౌరుడు. ఫొటో: రవీందర్, హైదరాబాద్.

చెప్పుల కాపాలా చిన్నారి.. చదువుకోవామరి! ఫొటో: రవీందర్, హైదరాబాద్.

బుడగలమ్ముతున్న బాలుడు. ఫొటో: రవీందర్, హైదరాబాద్.

రోడ్డు చెరువైన వేళ. ఫొటో: రమేష్, కడప

తమిళనాడు ప్రధమ పౌరుడి కోసం ప్రత్యేక నిచ్చెన. ఫొటో: రమేష్, కడప.

అంతా నీటి మయం.. ఈ ఊరంతా వరద మయం.. ఫొటో: రవికుమార్, కడప.

పోలీస్ తండ్రి కష్టాలు: ఫొటో: రవికుమార్, కడప.

'మా బళ్లో చెత్త మేమే ఎత్తాలన్నా..' ఫొటో: హుస్సేన్, కర్నూలు

వన మహోత్సవంలో విద్యార్థుల సందడి. ఫొటో: హుస్సేన్, కర్నూలు

కదంబ పుష్పం.. దేవతలకు ప్రీతిపాత్రం. ఫొటో: హుస్సేన్, కర్నూలు

కదంబ పుష్పం.. దేవతలకు ప్రీతిపాత్రం. ఫొటో: హుస్సేన్, కర్నూలు

వెయ్.. చిందెయ్.. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

నీ హంస నడకా.. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

చికు చికు బండి వస్తోందీ.. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

వైకల్యం శరీరానికే.. బాల్యానికి కాదు. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

పోలీస్ బాసుల స్నాక్స్ బ్రేక్. ఫొటో : సతీష్, మెదక్

రంగు అదిరింది. ఫొటో : సతీష్, మెదక్

'నువ్వే నాకు ప్రాణం..' ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

గిజిగాళ్లు.. శిక్షణ అవసరంలేని ఇంజినీర్లు. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

ఖరీఫ్ సందడి. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

'మనల్నే ఫొటో తీస్తున్నార్రోయ్...' ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

వారెవా.. క్యా ఫీట్ హై! ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

కోట్లిస్తది కోళ్లను బలి ఇస్తే.. ఫొటో: మురళి మోహన్, నిజామాబాద్.

యువతుల 'తీజ్' వైభవం: ఫొటో: మురళి మోహన్, నిజామాబాద్.

నమామి గోదావరి.. ఫొటో: ప్రసాద్ గరగ, రాజమహేంద్రవరం.

పండుగ మొదలైంది.. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.

విమాన వేంకటేశ్వరుడికి ఆకాశదేవతల పలకరింపు: ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

అభయహస్తానికి కళాకారుడి మెరుగులు. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

విమాన వేంకటేశ్వరుడికి ఆకాశదేవతల పలకరింపు: ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

అద్భుతం.. అతి సుందరం. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల.

చిరుతను పట్టే వీరులు. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

ఎలుక ఎదురీత. ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

జలమయమైన ఇల్లు.. కుర్చీలోనే చిన్నోడి నిద్ర. ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

రోడ్డు భద్రతపై ఫేస్ పెయింటింగ్.. వినూత్న ప్రచారం. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

సినీ హీరో ఆదిత్యతో మోడల్స్ సెల్ఫీ. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

కబాలి మేనియా. ఫొటో: భగవాన్, విజయవాడ.

రివర్ ఫ్రంట్' నెపంతో పేదల ఇళ్లు ధ్వంసం. ఫొటో: భగవాన్, విజయవాడ.

పోలీస్ పంజా.. ఫొటో: భగవాన్, విజయవాడ.

'రివర్ ఫ్రంట్' నెపంతో పేదల ఇళ్లు ధ్వంసం. ఫొటో: భగవాన్, విజయవాడ.

'రివర్ ఫ్రంట్' నెపంతో పేదల ఇళ్లు ధ్వంసం. ఫొటో: భగవాన్, విజయవాడ.

నువ్వంటే ఎంతో అభిమానం.. అందుకో మా కరచాలనం. ఫొటో: ఎండీ. నవాజ్, వైజాగ్.

విమాన బాధితుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ. ఫొటో: ఎండీ. నవాజ్, వైజాగ్.

ఆలస్యం అమృతం విషం. ఫొటో: ఎండీ. నవాజ్, వైజాగ్.

సెల్ఫీ లేలేరే.. ఫొటో: ఎండీ. నవాజ్, వైజాగ్.

బైక్ తో మోడల్ సోయం. ఫొటో: ఎండీ. నవాజ్, వైజాగ్.

త్వరగా మొలకలు రావాలి దేవుడా.. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

మోడైన నీడ. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

క'న్నీటి' కష్టాలు. ఫొటో: వరప్రసాద్, వరంగల్

రోజులు మారాయి. ఫొటో: వరప్రసాద్, వరంగల్

తలపై రోళ్లు, రోకళ్లు.. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్.

జాబ్ మేళాలో యువతీయువకుల సందడి. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్.

వరుస తప్పని క్రమశిక్షణమాది. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్.