
ఎండిన బావులు.. తడవని గొంతులు ఫోటో: ఆదిలాబాద్, అరుణ్ రెడ్డి

నీలికాంతులతో.. వర్ణ శోభితం ఫోటో: ఆదిలాబాద్, అరుణ్‌రెడ్డి

నీటి కోసం వెళ్లి.. బందీ అయింది.. ఫోటో: సంపత్, ఆసిఫాబాద్

102 డిగ్రీల జ్వరంతో.. గ్రూప్ 1 పరీక్ష ఫోటో: బాషా, అనంతపురం

గృహ ప్రవేశం కోసం.. ఫోటో: బాషా, అనంతపురం

రేషన్ పాట్లు ఫోటో: మురళి, చిత్తూరు

గిట్టుబాటు ధర రావడం లేదు ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

బాంబులతో అక్రమకట్టడాన్ని కూల్చేసిన జీహెచ్‌ఎంసీ ఫోటో: అనిల్, హైదరాబాద్

ఆర్గానిక్ మేళాలో మామిడి పండ్లను పరిశీలిస్తున్న మంత్రి పోచారం ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

రోడ్లు, డ్రైనేజీల పరిశీలనకు సైకిల్‌పై మేయర్ ఫోటో: దయాకర్, హైదరాబాద్

ఆకాశం.. ఉగ్రరూపం ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్

అయ్యో గుడ్లు నేల పాలయెనే.. ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్

పెట్ల బూర్జు ఆసుపత్రి వద్ద మినరల్ వాటర్ పంపిణీ ఫోటో: మోహనాచారి, హైదరాబాద్

ప్రపంచ మహిళా బైకర్ల దినోత్సవం సందర్భంగా.. ఇలా ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

కేంద్రమంత్రికి పాదాభివందనం చేస్తున్న ఆంధ్రా ఈపీఎఫ్‌ఓ ఉద్యోగి ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

చిన్నారితో యువీ సరదాగా ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్

కోఠి ప్రసూతి ఆసుపత్రిలో బెడ్ల దుస్థితి ఫోటో: రాకేష్, హైదరాబాద్

ఎంసెట్ కోసం గేటు దూకుతున్న,పరీక్షకు నిమిషం ఆలస్యం.. కంటతడి ఫోటో: రవికుమార్, హైదరాబాద్

50 పేటీఎం చేయండి.. సెల్ఫీ దిగండి! ఫోటో: సాయిదత్, హైదరాబాద్

సిల్క్ ఇండియా ఫ్యాషన్‌లో తళుకుమన్న మోడల్స్ ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

బౌద్ధ ఉత్సవాల సందర్భంగా.. ఫోటో: సురేష్‌కుమార్, హైదరాబాద్

భారీ వర్షానికి పంజాగుట్టలో మెయిన్‌రోడ్డు జలమయం ఫోటో: వీరాంజనేయులు, హైదరాబాద్

చిన్ననాటి.. తీపి జ్ఞాపకం ఫోటో: వేణుగోపాల్, జనగాం

అబ్బా.. మామిడి ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

ప్రమాదం అంచున ప్రయాణం ఫోటో: రమేష్, కడప

చెలమనీరే దిక్కాయే.. ఫోటో: దశరథ్, కొత్తగూడెం

గాలివానలో కాదు.. మంచినీటి కోసం.. ఫోటో: సతీష్‌కుమార్, కాకినాడ

ఆదివారం సెలవు ఫోటో: సతీష్‌కుమార్, కాకినాడ

కన్నీరే మిగిలింది ఫోటో: రాజు, ఖమ్మం

నీడనిచ్చిన తండ్రికి నీడనిస్తూ.. ఫోటో: హుస్సేన్, కర్నూలు

టూ వీలర్ అంటే ఇద్దరికి మాత్రమే ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

ఐడియా బాగుంది కదూ! ఫోటో: స్వామి, కర్నూలు

తల్లి ప్రేమ అమరం ఫోటో: అజీజ్, మంచిర్యాల

'చేతులు లేకపోతేనేం ఏమైనా చేయగలను' ఫోటో: మేడ్చల్, శ్రీశైలం

ఆర్టీసీ బస్సును నడుపుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫోటో: భజరంగప్రసాద్, నల్గొండ

మైపాడు బీచ్‌లో యువకుల సెల్ఫీంతలు ఫోటో: ఎంవీ రమణ, నెల్లూరు

తూతూ మంత్రంగా తాత్కాలిక రిపేర్లు ఫోటో: నిర్మల్, కైలాష్‌కుమార్

వేట నిషేధంతో కళ తప్పి.. ఫోటో: ప్రసాద్, ఒంగోలు

పట్టేశామోచ్! ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లో విద్యార్థిని పలకరిస్తున్న గవర్నర్ నరసింహన్ ఫోటో: యాకయ్య, సిద్ధిపేట

కలియుగ దైవానికి కాయలతో.. ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

నాగరాజుల సయ్యాట ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

గంగమ్మ జాతరలో సెల్ఫీ ఫోటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి

ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ జెండాతో.. ఫోటో: భగవాన్, విజయవాడ

నీట్ పాట్లు ఫోటో: భగవాన్, విజయవాడ

హ్యాపీ సండేలో.. బుడతలు ఫోటో: చక్రపాణి, విజయవాడ

సీటు బెల్టు పెట్టుకో.. ప్రాణాలు నిలుపుకో.. ఫోటో: కిషోర్, విజయవాడ

పైపులైన్లపై ప్రమాదకర నడక ఫోటో: కిషోర్, విజయవాడ

బయోమెట్రిక్ నమోదు ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

కారు మేఘాలు.. చిమ్మచీకటి ఫోటో: నవాజ్, విశాఖపట్టణం

పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు ఫోటో: నవాజ్, విశాఖపట్టణం

బీచ్‌లో రాతి అందాలు ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం నిర్మాణాలను కూల్చివేయడంతో దిగాలుగా కూర్చుని బిడ్డకు పాలిస్తున్న తల్లి ఫోటో: వరప్రసాద్, వరంగల్

వావ్.. వాట్ ఏ మ్యాజిక్ ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

చెరుకు బండి తిప్పాలి.. నడవాలంటే బతుకు బండి ఫోటో: శివ, యాదాద్రి