విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కగళం (TVK) 2026లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎలక్షన్ అరంగేట్రంలోనే విజిల్ మోత దేశం మొత్తం మారుమోగోతోంది. అధికార, ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి అధికారం దిశగా ఆయన దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో విజయ్ టీవీకే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.


