ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ రక్షా బంధన్ వేడుకలను(ఆగస్టు 9, శనివారం) విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకున్నారు. వారితో ప్రధాని కొంతసేపు సరదాగా ముచ్చటించారు.

Aug 9 2025 5:22 PM | Updated on Aug 9 2025 5:57 PM