విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు) | Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

Jul 5 2025 11:45 AM | Updated on Jul 5 2025 11:55 AM

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos1
1/28

విజయవాడ: రైలు ప్రమాదాల సమయంలో భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణనష్టాన్ని నివారించే విషయంపై విజయవాడ డివిజన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, సివిల్‌ డిఫెన్స్, ఫైర్, రైల్వే బ్రేక్‌ డౌన్, స్టేట్‌ గవర్నమెంట్‌ ఎమెర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు సంయుక్తంగా మెగా మాక్‌ డ్రిల్‌ను శుక్రవారం నిర్వహించాయి.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos2
2/28

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (పీసీఎస్‌ఓ) కె.వెంకటరమణారెడ్డి, డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ పర్యవేక్షణలో ఫోన్‌మెన్‌ బంగ్లా వద్ద రైల్వే అప్‌యార్డ్‌ కాలనీలో మాక్‌ డ్రిల్‌ జరిగింది.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos3
3/28

ప్రమాదానికి గురైన రెండు రైల్వే కోచ్‌లు ఒకదానిపై ఒకటి వేలాడుతుండగా.. అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండే విధంగా నెలకొల్పారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos4
4/28

సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీం, వైద్య బృందం, సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టా యి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రైల్వే కోచ్‌లలో ఇరు క్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందుకు అత్యాధునిక టూల్స్‌ ఉపయోగించారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos5
5/28

రైల్వే కోచ్‌ల కిటికీలు, రూఫ్‌లు కట్‌ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos6
6/28

వీరికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి అనంతరం అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos7
7/28

కొన్ని కోచ్‌లకు మంటలు వ్యాపించడంతో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos8
8/28

సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య మాక్‌ డ్రిల్‌ అనంతరం పీసీఎస్‌ఓ కె. వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos9
9/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos10
10/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos11
11/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos12
12/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos13
13/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos14
14/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos15
15/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos16
16/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos17
17/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos18
18/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos19
19/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos20
20/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos21
21/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos22
22/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos23
23/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos24
24/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos25
25/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos26
26/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos27
27/28

Mock Train Accident Drill At Vijayawada Railway Station Photos28
28/28

Advertisement
 
Advertisement

పోల్

Advertisement