శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు కన్నుల పండుగా జరిగాయి.
శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.
బాబా మహాసమాధిని సందర్శించి నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్రమోడీ అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ వేడుకలలో క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్య బచ్చన్ తదితరులు పాల్గొన్నారు.


