నెల్లూరులో పెన్నమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో బ్యారేజీ వద్ద ప్రజలు ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. కొందరు చేపలు పడుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


