
హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. శుక్రవారం అర్ధరాత్రి.. ఎంజీబీఎస్ బస్టాండ్‌ను మూసీ వరద ముంచెత్తింది. చాదర్ఘాట్వద్ద చిన్నవంతెనపై వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.








































