కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని ఉత్సవం

బన్ని ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది.

Oct 4 2025 7:56 AM | Updated on Oct 4 2025 9:09 AM