మా దగ్గర డబ్బులు లేవు.. మంత్రదండం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సన్నాయి నొక్కులు
ఏపీలో ప్రజలపై మరో భారం వేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం
రోడ్లపై యూజర్ చార్జీలు వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వం
యూజర్ ఛార్జీల వసూళ్లపై అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
జాతీయ రాహదారులకు వసూళ్లు చేసినట్లు.. వసూళ్లు చేసే ఆలోచన
మండలస్థాయి రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామన్న బాబు
రోడ్లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చి కార్లు, లారీలు, బస్సులకు ఛార్జీల వసూలు
టోల్స్ వసూళ్లు చేయకుంటే.. రోడ్ల మరమ్మత్తులకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు
పైలెట్ ప్రాజెక్టు గోదావరి జిల్లా నుంచే ప్రారంభం
ప్రజలపై బాదుడు కోసం శాసనసభ ఆమోదం దక్కించుకున్న చంద్రబాబు


