అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సమత్ సైనిక్ దళ్ విద్యార్ధి వందనం ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
పల్లె జీవనం.. ప్రకృతి సోయగం! ఫోటో: అరుణ్ గౌడ్
టోల్ గేట్ వద్ద నగదు రహిత లావాదేవీ ఫోటో: అరుణ్ గౌడ్
పడగ కాదు.. పుట్ట గొడుగు! ఫోటో: బాషా, అనంతపురం
బాబుకు పాదాభివందనం చేస్తున్న ఎమ్మెల్యే వీరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఫోటో: బాషా, అనంతపురం
శింగనమల చెరువు వద్ద ప్రమాదకర ప్రయాణం ఫోటో: వీరేష్, అనంతపురం
ఫించన్ కోసం పడిగాపులు.. ఫోటో: షేక్ రియాజ్, ఏలూరు
సిద్ధార్థ కాలేజి విద్యార్థినిల సరదా సెల్ఫీ ఫోటో: రుబెన్, గుంటూరు
ఇస్కాన్ స్వర్ణోత్సవాల్లో ఒడిశా కళాకారుల ప్రతిభ ఫోటో: రుబెన్, గుంటూరు
నోట్ల వెతలు ఫోటో: అనిల్ కుమార్, హైదరాబాద్
రోడ్డుపై భార్యను కొడుతున్న భర్త ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
బొంబే సర్కస్ లో అద్భుత సాహసం ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
కళాకారిణి చూడచక్కని విన్యాసం ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
బ్లాక్ డే సందర్భంగా చార్మినార్ వద్ద పోలీసులు ఫోటో: రాకేష్, హైదరాబాద్
టోలీచౌకీలో వాహనాల అడ్డగింత ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్
అరుణోదయ కార్యాలయానికి పోలీసుల తాళం.. కంటతడి పెట్టుకున్న విమలక్క ఫోటో: ఎమ్ రవి కుమార్, హైదరాబాద్
సూర్యోదయ సుప్రభాతం ఫోటో: వీ రవీందర్, హైదరాబాద్
హై లైఫ్ ఎగ్జిబిషన్ లో.. ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
షా థియేటర్ లో జాతీయగీతం ఆలపిస్తున్న ప్రేక్షకులు ఫోటో: సాయిదత్, హైదరాబాద్
గాయకుడు గద్దర్ సెల్ఫీలు దిగుతున్న అభిమానులు ఫోటో: సాయిదత్, హైదరాబాద్
ఈ పోలీసు దారి.. అడ్డదారి! ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్
కలసికట్టుగా అడుగేస్తూ.. ఫోటో: వేణుగోపాల్, జనగాం
డబ్బు కోసం వర్షంలో ఫోటో: టీ రమేష్, కడప
లాంగ్ జంప్ పోటీల్లో క్రీడాకారుడి విన్యాసం ఫోటో: బీ రవికుమార్, కడప
జగనన్న రాక కోసం... ఫోటో: సతీశ్ కుమార్, కాకినాడ
జగనన్న కోసం జనసందోహం ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం
కలెక్టరేట్ లోకి దూసుకెళ్తున్న మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు ఫోటో: హుస్సేన్, కర్నూలు
హాస్టల్ విద్యార్థులకు బయోమెట్రిక్ పద్దతి ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు
బొమ్మతో సరదాగా..! ఫోటో: స్వామి, కర్నూలు
బుల్లెట్ ఫైర్ ఇంజిన్ ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్
చలిపులికి ప్రత్యమ్నాయం ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్
శునకాల నిద్రాస్ధలంగా మారిన కలెక్టర్ కార్యాలయం ఫోటో: సుధాకర్, నగర్ కర్నూలు
ఉడుత నేస్తం ఫోటో: భజరంగప్రసాద్, నల్గొండ
అమ్మకోసం తరలివచ్చిన ఆశేషజనవాహిని ఫోటో: వెంకటరమణ, నెల్లూరు
బసవన్నతో బతుకుబండి ఫోటో: కైలాష్, నిర్మల్
కండక్టర్ల చిల్లర కష్టాలు ఫోటో: రాజ్ కుమార్, నిజామాబాద్
ఒంగోలు ఎన్ టీఆర్ భవన్ ఫోటో: ఎమ్ ప్రసాద్, ఒంగోలు
క్షుద్బాధకు తట్టుకోలేక ఫోటో: సతీష్, పెద్దపల్లి
జిల్లా పర్యటనలో జగనన్న ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి
చిన్నారికి షేక్ హ్యాండ్.. పెద్దోళ్లకు మైండ్ వాష్ ఫోటో: కే సతీశ్, సిద్ధిపేట
ఈ గొల్లభామ సూపర్ బ్యూటీ ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం
మంచుకురిసే వేళలో..! ఫోటో:శివ, సంగారెడ్డి
రాష్ట్ర స్ధాయి వాలీబాల్ పోటీల్లో ఆటగాడి విన్యాసం ఫోటో: యాకయ్య, సూర్యాపేట
సూర్యకిరణాలు తాకుతున్న వేళ.. ఫోటో: శ్రీకాంత్, సిరిసిల్ల
సంధ్యవేళ తిరుమల ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల
మంచుదుప్పట్లో శేషాచలం కొండలు ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల
పద్మావతి అమ్మవారి పంచమి తీర్ధంకు పోటెత్తిన భక్తులు ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి
భక్తులతో పులకించిన పద్మావతి సరోవరం ఫోటో: సుబ్బు, తిరుపతి
అమ్మకు జోహార్లు ఫోటో: సుబ్బు, తిరుపతి
ఎడారిలో సినీ తారలు ఫోటో: సుబ్బు, తిరుపతి
పౌరాణిక బృందం ఫోటో: భగవాన్, విజయవాడ
శుభోదయం ఫోటో: భగవాన్, విజయవాడ
చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా! ఫోటో: మనువిశాల్, విజయవాడ
ఆపదలో ఆదుకోవడం కోసం ఫోటో: శివబాబు, విజయవాడ
చిన్నారి పెళ్లికూతురు ఫోటో: శివబాబు, విజయవాడ
నేవీ డే వేడుకలు ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సమంతతో అఖిల్ ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం
ఆర్కే బీచ్ లో అమ్మ సైకత శిల్పం ఫోటో: నవాజ్, విశాఖపట్టణం
అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తున్న స్వాములు ఫోటో: సత్యనారాయణ, విజయనగరం
బిందెలతో పాలమ్మడానికి వెళ్తున్న మహిళలు ఫోటో: వరప్రసాద్, వరంగల్
అవినితీకి వ్యతిరేకంగా విద్యార్థినిల ర్యాలీ ఫోటో: వెంటేశ్వర్లు, వరంగల్
విద్యార్థినిల నాట్య భంగిమ ఫోటో:యాదిరెడ్డి, వనపర్తి


