విరిసిన బంతి ఫోటో:అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
బండెనక బండి కట్టి..! ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
అక్రమ పార్కింగ్ పై కొరడా ఫోటో: సంపత్, ఆసిఫాబాద్
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివయ్యకు హారతి ఫోటో: బాషా, అనంతపురం
పుట్టకు పచ్చని తోరణం ఫోటో: బాషా, అనంతపురం
జనచైతన్య యాత్రను ఖాళీ బిందెలతో అడ్డుకునేందుకు.. ఫోటో: వీరేశ్, అనంతపురం
కొత్త నోటుతో కొత్త కొత్తగా..! ఫోటో: వీరేశ్, అనంతపురం
చందమామను అరచేత పడుతూ! ఫోటో: సతీశ్, భూపాలపల్లి
చిత్తూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా ఫోటో: మురళీ, చిత్తూరు
పోస్టాఫీసు ముందు నోట్ల కోసం పడిగాపులు ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు
సూపర్ మూన్ థ్రిల్ ఫోటో: ఆకుల శ్రీను, గుంటూరు
అద్భుతం ఫోటో: అనిల్ కుమార్, హైదరాబాద్
పంక్చర్ షాపుగా మారిన ఏటీఎం ఆవరణ ఫోటో: బాలస్వామి, హైదరాబాద్
చార్మినార్ వద్ద సూపర్ మూన్ ఫోటో: బాలస్వామి, హైదరాబాద్
శ్రీనగర్ కాలనీలో కార్తీక దీపోత్సవ వేడుకలు ఫోటో: దయాకర్, హైదరాబాద్
ప్రీ మెచ్చూర్డ్ బేబీ డే సందర్భంగా చిన్నారితో మంత్రి కేటీఆర్ ఫోటో: దయాకర్, హైదరాబాద్
వెంకయ్యకు వినతి పత్రం ఇస్తున్న మందకృష్ణ మాదిగ ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్
కొత్త నోట్లు నాకు దొరికాయి ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్
అమ్మకాలు లేక వెలవెలబోతున్న లాడ్ బజార్ దుకాణాలు ఫోటో: లావణ్య కుమార్, హైదరాబాద్
కొత్త నోట్లు అందుకుంటూ.. ఫోటో:మోహనా చారి, హైదరాబాద్
లలిత కళాతోరణంలో ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలు ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
సిక్కుల సంప్రదాయ కళల ప్రదర్శన ఫోటో: నాగరాజు, హైదరాబాద్
కార్తీక దీపోత్సవంలో సుందర దృశ్యం ఫోటో: నాగరాజు, హైదరాబాద్
హైదరాబాద్ లో ఇండియన్ బైక్ ఆవిష్కరణ ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
అమ్మకాలు లేక ఎదురుచూపులు ఫోటో: రాకేష్, హైదరాబాద్
పెద్ద నోట్ల రద్దుతో వికలాంగుడికి తప్పని తిప్పలు ఫోటో: ఎమ్ రవికుమార్, హైదరాబాద్
నోట్ల రద్దుతో బోసిపోయిన దేవీ థియేటర్ ఫోటో: ఎమ్ రవికుమార్, హైదరాబాద్
సెల్ఫీ విత్ స్టార్ ఫోటో: రవీందర్, హైదరాబాద్
పాత పెద్ద నోట్లతో రైతులు ఫోటో: సాయి దత్, హైదరాబాద్
జలపాతం కాదు.. కాలకూట విషం ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్
వెలుగుజిలుగుల్లో బుద్ధుడు ఫోటో: సన్నీ సింగ్ ఠాకూర్, హైదరాబాద్
కార్తీక దీపోత్సవ వేడుకల్లో మెరిసిపోతూ ఫోటో: వేణుగోపాల్, జనగాం
ప్రమాదకర ప్రయాణం ఫోటో: టీ రమేశ్, కడప
బాడ్మింటన్ పోటీల్లో హోరాహోరీ ఫోటో: రవికుమార్ బెల్లం, కడప
బాలోత్సవ్ లో విద్యార్థుల ప్రదర్శన ఫోటో: దశరథ్, భద్రాద్రి(కొత్తగూడెం)
బాలోత్సవ్ లో విద్యార్థుల ప్రదర్శన ఫోటో: దశరథ్, భద్రాద్రి(కొత్తగూడెం)
శివయ్యకు పాలాభిషేకం ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ
కేటీఆర్ తో సెల్ఫీ ఫోటో: రాజు, ఖమ్మం
చలి.. చలిగా ఉషస్సు కోసం! ఫోటో: అరుణ్ గౌడ్, కామారెడ్డి
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో ఫోటో: హుస్సేన్, కర్నూలు
చలి పులిని తప్పించుకోవడానికి ఫోటో: స్వామి, కరీంనగర్
సరిగా చూడండి.. ఈ కొండ తాబేలు తల బయటపెడుతన్నట్లు లేదూ! ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్
కురుమూర్తి జాతరలో ఉడ్డాల్ ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్
పచ్చదనానికి ’కోక’ చుట్టినట్లు! ఫోటో: అజీజ్, మచిలీపట్నం
కర్రలతో విన్యాసం ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూలు
మానవత్వం పరిమళించిన వేళ ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ
పతంజలి సీఈవోతో ఎంపీ కవిత సెల్ఫీ ఫోటో: రాజ్ కుమార్, నిజామాబాద్
ఖోఖో పోటీల్లో క్రీడాకారుడి విన్యాసం ఫోటో: ప్రసాద్ ఎమ్, ఒంగోలు
గూటి కోసం ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి
కోడి కావాలంటే కొత్త నోటే! ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి
మా బతుకు మార్చు సారు! ఫోటో: కే సతీశ్, సూర్యపేట
విశ్వేశ్వరునికి క్షీరాభిషేకం ఫోటో: యాకయ్య, సూర్యాపేట
ఊరేగింపులో శ్రీవారు ఫోటో: మోహనకృష్ణ, తిరుమల
చాచా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటో: తిరుపతి, మాధవ్ రెడ్డి
పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ నాయకుల నిరసన ఫోటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి
నీటిపై తేలుతూ ఫోటో: భగవాన్, విజయవాడ
విజయోత్సాహం ఫోటో: మనువిశాల్, విజయవాడ
సీఎం సభలో సీట్లు ఖాళీ ఫోటో: ఎమ్ డీ నవాజ్, విశాఖపట్టణం
విశాఖపట్టణంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల కెప్టెన్లు ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం
నోట్ల మార్పిడి చేసుకుంటున్న వృద్ధురాలు ఫోటో: వరప్రసాద్, వరంగల్


