
నువ్వా నేనా చూసుకుందాం రా.. అంటూ బరిలోకి దిగిన దున్నలుఫోటో: బాషా, అనంతపురం

అర్ధరాత్రి ఆర్టీసీ బస్స్టాండ్లో కుర్చిలోనే కునుకు తీస్తున్న ప్రయాణికులుఫోటో: వీరేష్, అనంతపురం

దప్పిక తీర్చుకుంటున్న వానరం.. ఫోటో: సమ్మయ్య, భూపాలల్లి

గంగినేని చెరువులో కొత్తగా బోటింగ్ ఏర్పాటు చేయడంతో షికారు చేస్తున్న ప్రజలు..ఫోటో: మురళి, చిత్తూరు

అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరులో పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీ..ఫోటో: మురళి, చిత్తూరు

సరిగ్గా చూడే..క్లిక్ చేస్తున్నా... డాక్టర్ విద్యార్థినుల సెల్ఫీ.. ఫోటో: రియాజ్ షేక్, ఏలూరు

ఏలూరు కలెక్టరేట్లో వినతుల వెల్లువ ఫోటో: రియాజ్ షేక్, ఏలూరు

గుంటూరు ప్రగతి నగర్లో జ్వరాలతో బాధపడుతున్న వారి దుస్థితి ఇలా...ఫోటో: ఆకుల శ్రీను, గుంటూరు

కోతి మామ ఇక లేవోయ్.. ఎహే ఇంకొద్దిసేపు కునుకుతీయనీయోయ్.....వానరం, శునకం దోస్తానీ... ఫోటో: అనిల్ కుమార్, హైదరాబాద్

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన భేటీ జిందాబాద్ కార్యక్రమంలో మహిళల ప్రత్యేక నృత్యం ఫోటో: బాల స్వామీ, హైదరాబాద్

బ్రెస్ట్ క్యాన్సర్ వాక్లో బాలయ్య బాబు...ఫోటో: దయాకర్, హైదరాబాద్

సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నిస్తున్న తెలంగాణ హోం గార్డును అరెస్ట్ చేస్తున్న పోలీసులు..ఫోటో: లావణ్య కుమార్, హైదరాబాద్

దీపావళి సందర్భంగా సొంత ఊళ్లకు తరలి వెళుతున్న ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫోటో: నాగరాజు, హైదరాబాద్

'స్వచ్ఛ హైదరాబాద్' కోసం చీపుర్లు పట్టిన విద్యార్థులు ఫోటో: నాగరాజు, హైదరాబాద్

స్టిల్ ప్లీజ్... కెమెరా చేతబట్టిన యాంకర్ సుమ... ఫొటో: రవికుమార్, హైదరాబాద్

కుత్బుల్లాపూర్, హెచ్‌ఎంటీ కాలనీ, కొంపల్లి పరిధులలో తోలి సంధ్య వేళ మంచు ఫోటో: సాయిదత్, హైదరాబాద్

హరిన వనస్థలి పార్కులో ఏర్పాటు చేసిన పూల మొక్కల కటౌట్స్లో నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగుతున్న ఓ కుటుంబం....ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్

ఒక్కరు..ఇద్దరు...కాదు కాదు ముగ్గురు...ఆటో, బైక్ డ్రైవ్ చేస్తున్న వారు ఫోన్లో మాట్లాడితే.. వెనకాలున్న టూ వీలర్ నడుపుతన్న వ్యక్తి ఫోన్ చేసింది ఎవారా అని చూసుకుంటున్నాడు... ఫోటో: వేణుగోపాల్, జనగాం

బైక్ పై విన్యాసం పక్కనే అమ్మాయి...ఫోటో: రవికుమార్, కడప

బంతిపూల సోయగం...ఫోటో:రాజు రాధారపు, ఖమ్మం

సూర్యాస్తమయం సమయాన చెరువులో దిగి సైకిల్ కడుగుతూ పిల్లల ఆటలు...ఫోటో గ్రాఫర్: అరుణ్ గౌడ్, కామారెడ్డి

కర్నూలు నగరంలో చలికి కురుస్తున్న మంచు ఫోటో: హుస్సేన్, కర్నూలు

కర్నూలులో జరిగిన యువభేరికి హాజరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరచాలనం కోసం ఎగపడుగున్న యువత

కర్నూలులోని గణేష్ నగర్లో ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో తగలబడిపోతున్న పేదోడి గుడిసె..ఫోటో: వి. శ్రీనివాసులు, కర్నూలు

గిట్టుబాటు ధరలేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి సంచులపై నిద్రిస్తున్న రైతన్న ఫోటో: స్వామి, కరీంనగర్

అందాలకు దీపాళ వెలుగుతోడై.. ఫోటో: స్వామి, కరీంనగర్

కూటి కోసం కోటి విద్యలు...ఫోటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

నేను కొడితే బౌండరీ దాటాల్సిందే...ఫోటో: సతీష్, సిద్దిపేట

దీపావళి పండక్కు అమ్మకానికి సిద్ధం చేస్తున్న పిండివంటలు... ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

చలిమంటవేసుకొని.. కబుర్లు చెప్పుకుంటూ...కాలయాపన.. ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

అనాథ శవం అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రయాణికులు ఫోటో: మురళి మోహన్, నిజామాబాద్

ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి.. నవ్వకుంట ఎట్ల ఉంటరో చూస్త...మహిళలతో యువకుడు.. ఫోటో: మురళి మోహన్, నిజామాబాద్

ప్రమాదం ముంచుకొస్తున్నా.. ఫోటో: ప్రసాద్, ఒంగోలు

రైల్వే ట్రాక్‌పై తిరగబడిన ఇసుక లారీ ఫోటో: ప్రసాద్, రాజమహేంద్రవరం

అద్దంలో అందాన్ని చూసుకుంటున్న సీతాకోకచిలుక ఫోటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

వొరెయ్ ఆపండ్రా బాబూ..ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

మారథాన్ రన్లో మేము సైతం అంటున్న గజరాజులుఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

ముందు మీరు తాగండమ్మా అంటూ ఆప్యాయంగా కొబ్బరిబొండా తాగిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

తిరుపతిలో నిర్వహించిన వేషధారణ పోటిల్లో ఆకట్టుకున్న చిన్నారులు...ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

నది ఒడ్డున ఇసుక మసాజ్తో సేదతీరుతూ...ఫోటో: భగవాన్, విజయవాడ

కనక దుర్గమ్మకు ఐదు లక్షల గాజులతో అలంకారం.... ఫోటో: భగవాన్, విజయవాడ

మిర్చియార్డులో అగ్నిప్రమాదం.. రైతన్నకు ఎంత కష్టమో ఫోటో: రుబేన్, విజయవాడ

కునుకు తీస్తున్న కేశినేని ఫోటో: రుబేన్, విజయవాడ

న్యూజిలాండ్ క్రీడాకారులతో యువతి సెల్ఫీ..ఫోటో: నవాజ్, విశాఖపట్నం

సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ నిర్వహించిన దీపావళి వేడుకలు ఫోటో: మోహన్ రావు, విశాఖపట్నం

విశాఖ చేరుకున్న టీం ఇండియా జట్టు...ఫోటో: మోహన్ రావు, విశాఖపట్నం

ప్రకృతి సోయగంతో మెరిసిపోతున్న విజయనగరం పెద్ద చెరువు..ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్తో అదరగొట్టిన నిట్ విద్యార్థినిలు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నిట్ విద్యార్థులు ఏర్పాటు చేసిన గోస్ట్ ఎగ్జిబిట్.. ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్