
ఈ కుంకుమార్చన కావాలి మాకు దీవెన ఫోటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

సంధ్యా సమయం ఇక ఇంటికి పయనం ఫోటో: భాషా, అనంతపురం

మనుషులకే కాదండోయ్ మాకు అమ్మవారంటే భక్తి ఉంది ఫోటో: భాషా, అనంతపురం

సాఫ్ట్ బాల్ పోటీల్లో యువతుల విజయోత్సాహం ఫోటో: వీరేశ్, అనంతపురం

పోలీసులకు చేతి సాయం ఫోటో: మురళి, చిత్తూరు

ఏలూరు దుస్ధితి ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

గోదావరి విహారి ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

పరీక్షించి చూద్దాం ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

నగరవాసుల ప్రత్యక్ష నరకం ఫోటో: రుబెన్, గుంటూరు

'మాధురి'గానానికి సత్కారం ఫోటో: రుబెన్, గుంటూరు

పండగ అలకారం ఫోటో: రుబెన్, గుంటూరు

గాంధీ బాటలోనూ నడవాలి ఫోటో: రుబెన్, గుంటూరు

కళా పుష్పం ఫోటో: ఏ సతీష్, హైదరాబాద్

మేడ్ ఇన్ నగర రోడ్లు ఫోటో: ఏ సతీష్, హైదరాబాద్

నమస్తే హైదరాబాద్ ఫోటో: ఏ సతీష్, హైదరాబాద్

అటు భానుడి ప్రతాపం ఇటు వరుణిడి ఉగ్రరూపం ఫోటో: అనిల్ కుమార్, హైదరాబాద్

ఎంఎల్ఆర్ఐటీఎం ట్రెడిషనల్ డే సంబరాలు ఫోటో: దశరథ్, హైదరాబాద్

బతుకమ్మా.. చల్లగా చూడమ్మా ఫోటో: దశరథ్, హైదరాబాద్

సరదాగా.. ఫోటో: దయాకర్, హైదరాబాద్

స్టెప్పులే స్టెప్పులు ఫోటో: దయాకర్, హైదరాబాద్

బతుకమ్మ సెల్ఫీ ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్

అమ్మ కోసం పూలు ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్

సుందర నగరం ఫోటో: కే రమేశ్ బాబు, హైదరాబాద్

జలవిహార్ లో బతుకమ్మ వేడుకలు ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

గద్వాల, జనగాం జిల్లాలను సాధించుకున్నాం ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

డేంజర్ ప్రయాణం ఫోటో: నాగరాజు, హైదరాబాద్

దివ్యాంగులకు కృత్రిమ చేయి చేయూత ఫోటో: నాగరాజు, హైదరాబాద్

చిక్కుకుంటే ఇక అంతే ఫోటో: రాజేష్ రెడ్డి నోముల, హైదరాబాద్

స్టెప్పులతో మెప్పించారు ఫోటో: రాజేష్ రెడ్డి నోముల, హైదరాబాద్

తెలుగు యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు ఫోటో: రాకేష్, హైదరాబాద్

బంధిస్తాం.. పదిలపర్చుకుంటాం! ఫోటో: రాకేష్, హైదరాబాద్

నీలోఫర్ లో బుజ్జాయికి ఎంపీ కవిత ఆశీర్వాదం ఫోటో: రాకేష్, హైదరాబాద్

బతుకమ్మతో ముస్లిం మహిళలు ఫోటో: రవికుమార్, హైదరాబాద్

ఈమె ఎత్తు ఏడడుగులే! ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఇది బ్యాటరీ బైక్ గురూ! ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

సిటీ సెంటర్ మాల్ లో యాంకర్ రవి సందడి ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

పిల్లలతో అక్కినేని అమల ఫోటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

బతుకమ్మ పాట పాడదామా ఫోటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

ఏ టేస్ట్.. ఐ లవ్ ఐస్ క్రీం ఫోటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

బతుకమ్మ ఆడుతున్న కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ ఫోటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

దసరా వేడుకలకు ప్రత్యేక వాయిద్యాలు ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఫ్యాషన్ షో అదరహో ఫోటో: భగవాన్, విజయవాడ

జోళ్లు ఎక్కడున్నాయో! ఫోటో: భగవాన్, విజయవాడ

కృష్ణుని రథం మారిపోయింది ఫోటో: భగవాన్, విజయవాడ

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఫోటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

కళాఉత్సవ్ లో ఆటాపాట ఫోటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

సంధ్యాకాలపు వెలుగుజిలుగుల్లో ఇంద్రకీలాద్రి ఫోటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

మజ్నూ టీం సందడి ఫోటో: ఎమ్ డీ నవాజ్, విశాఖపట్టణం

కేజీహెచ్ రోగుల అవస్ధలు ఫోటో: ఎమ్ డీ నవాజ్, విశాఖపట్టణం

సంప్రదాయం దినోత్సవం సందర్భంగా ఐఐఎం విద్యార్ధులు ఫోటో: ఎమ్ డీ నవాజ్, విశాఖపట్టణం

కేజీహెచ్ లో ప్రసూతి మహిళల అవస్ధలు ఫోటో:మోహనరావు, విశాఖపట్టణం

విశాలి ఇనిస్టిట్యూట్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఫోటో:మోహనరావు, విశాఖపట్టణం

వైభవంగా అమ్మవారి ఊరేగింపు ఫోటో:సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఈ వారం మేటి చిత్రాలు (09-10-2016)

ఈ వారం మేటి చిత్రాలు (09-10-2016)

ఈ వారం మేటి చిత్రాలు (09-10-2016)

ఈ వారం మేటి చిత్రాలు (09-10-2016)

ఈ వారం మేటి చిత్రాలు (09-10-2016)