
ప్రకృతి ఒడిలో.. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

ఎండిపోయిన వేరుశెనగ పంటను చూపిస్తున్న రైతు. ఫొటో: వీరేష్, అనంతపురం

కుబేర లక్ష్మీవ్రతం. ఫొటో: వీరేష్, అనంతపురం

చవితికి ముస్తాబవుతున్న లంబోదరుడు. ఫొటో: రూబెన్, గుంటూరు

'అది నిజమైన వెన్న కాదురా చిన్ని కృష్ణా..' ఫొటో: రూబెన్, గుంటూరు

అందమైన సెల్ఫీ. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

'తీరమెక్కడో.. గమ్యమేమిటో..' ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

చిట్టి మెదళ్ల గొప్ప ఆలోచనలు. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

వరద నీటిలో వనితల తిప్పలు. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేష్. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

ముంచేసిన వాన. ఫొటో: నాగరాజు, సికింద్రాబాద్

జలధారలైన రహదారులు. ఫొటో: నాగరాజు, సికింద్రాబాద్

ప్రభుత్వాసుపత్రిలో పేషంట్లకు పెయింట్ల కష్టాలు. ఫొటో: రాకేష్, హైదరాబాద్

సింహవాహిని మహంకాళికి సింధు పూజలు. ఫొటో: రాకేష్, హైదరాబాద్

ఊరు ఏరయ్యింది.. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి

మహానేత వర్థంతి సందర్భంగా అన్నదానం. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి

బ్యూటీ క్లినిక్ లాంచ్ చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ. ఫొటో: ఠాకూర్, మదీనాగూడ

'దమ్ లగాకే హైస్సా..' ఫొటో: సతీష్, హైదరాబాద్

హీరోయిన్ రాశి ఖన్నాతో హిజ్రాల క్రేజీ సెల్ఫీ. ఫొటో: సుభాష్, ఎల్ బీ నగర్

వర్ణ రంజితం. ఫొటో: సన్నీసింగ్, హైదరాబాద్

'భద్రం.. బీ కేర్ఫుల్ బ్రదరూ..' ఫొటో: రమేష్, కడప

ఎకో ఫ్రెండ్లీ గణపతులు. ఫొటో: రాజు, ఖమ్మం

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చేసిన ఏర్పాటు. ఫొటో: హుస్సేన్, కర్నూలు

పడిపోయిన ఉల్లి ధరతో తల్లడిల్లుతున్న రైతులు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

ప్రకృతి చెక్కిన రాతి అందాలు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

కరువు తెచ్చిన కష్టం. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

పచ్చదనం అల్లుకున్న పొదరిల్లు. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

విదేశీ కొంగల దొంగ జపం. ఫొటో: సతీష్, మెదక్

నగరాన్ని కడిగేసిన వాన. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ.

తెలివైన మేకలు. ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

బలవుతున్న భవిష్యత్తు. ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

ప్రకృతిలో ప్రతి బిందువూ అందమే. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్

అవ్వకు సాయపడుతున్న పోలీసన్న. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్

వాన దెబ్బకి జలమయమైన కూరగాయల మార్కెట్. ఫొటో: ప్రసాద్, ఒంగోలు

పొగమంచులో పొద్దు. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

అభిమానుల ఆరాటం. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

ఫైట్లో పామే గెలిచింది. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

ఘాట్ రోడ్డులో ప్రమాదం. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

రహదారి పక్కన పూదారి. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

మహానేతకు దివ్యాంగుడి మనస్సుమాంజలి. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను తన సెల్ ఫోన్లో బంధిస్తున్న వీరాభిమాని. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

పెద్దాయనకు పుష్పాంజలి. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

సౌకర్యాల లేమితో నడవలేక అవస్థ పడుతున్న నిండు చూలాలు. ఫొటో: భగవాన్, విజయవాడ

కృష్ణా నదిలో కృష్ణయ్య నిమజ్జనం. ఫొటో: భగవాన్, విజయవాడ

రంగుల వెలుగుల్లో ప్రకాశం బ్యారేజ్. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

రంగస్థల సెల్ఫీ. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం. ఫొటో: నవాజ్, వైజాగ్

పోలీస్ స్టేషన్లోకి వెళ్లాలంటే గోడ దూకి వెళ్లాలా ?!! ఫొటో: నవాజ్, వైజాగ్

మన విమానాలే. ఫొటో: మోహన్ రావు, వైజాగ్

మట్టి గణపతుల తయారీలో విద్యార్థులు. ఫొటో: మోహన్ రావు, వైజాగ్

కనువిందు చేస్తున్న నీలిమబ్బులు. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

ప్రమాదం అంచున ప్రయాణం. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

'కాలు జారితే కాలువలోకే..' ఫొటో: వరప్రసాద్, వరంగల్

ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరానికి ఆదుకుంటున్న స్టాండు!! ఫొటో: వరప్రసాద్, వరంగల్

'మా ఆకలి తీర్చిన పేదల పెన్నిధివి'.. ఫొటో :కే రమేశ్ బాబు

మహానేతకు పుష్ఫాంజలి ఘటిస్తూ.. ఓ రైతు ఫొటో :కే రమేశ్ బాబు

వైఎస్‌ఆర్ తాతయ్యకు నివాళులర్పిస్తూ.. చిన్నారులు ఫొటో :కే రమేశ్ బాబు