
కృష్ణవేణికి క్షీరాభిషేకం. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్.

పుష్కరాల ముగింపు వేడుకలు. ఫొటో: బాషా, అనంతపురం.

గంగాధరుడికీ తప్పలేదు! ఫొటో: బాషా, అనంతపురం.

అమ్మా.. కృష్ణమ్మా.. ఫొటో:వీరేశ్, అనంతపురం.

కృష్ణా.. కదలకన్నానా.. ఫొటో:వీరేశ్, అనంతపురం.

ఈ శివగామి చేతికి ఏమైంది! ఫొటో: రూబెన్, గుంటూరు.

బుద్ధుడి చుట్టూ ప్రదక్షిణం. ఫొటో: రూబెన్, గుంటూరు.

ఆకలిరాజ్యం. ఫొటో: దశరథ్ రజ్వా, హైదరాబాద్.

ఇదికదా అసలైన పుష్కరానందం. ఫొటో:బాలస్వామి, హైదరాబాద్.

వెండికొండ ఒడిలో వెన్నదొంగ. ఫొటో: కే. రమేశ్ బాబు, హైదరాబాద్.

మా తుఝే సలాం.. ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్.

ఎక్కడానికి కూడా ఎమర్జెన్సీ విండోనే! ఫొటో: నాగరాజు, హైదరాబాద్.

మాక్ డ్రిల్ ఎలా ఉంది? ఫొటో: నాగరాజు, హైదరాబాద్.

జెండా ఉంఛా రహే హమారా. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

మెరిసిన త్రివర్ణం. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్.

బీ కేర్ ఫుల్.. వీళ్లు చలాన్లతో వదిలేరకం కాదు. ఫొటో: రాకేశ్, హైదరాబాద్.

ఇషా ఏం చెబుతుందో తెలుసుగా! ఫొటో: రాకేశ్, హైదరాబాద్.

థార్డ్ జెండర్ల సభలో ఓ భావావేశ భంగిమ. ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్.

'బాగ్'నగరంలో విదేశీవిద్యా కుసుమాలు. ఫొటో: వి. రవీందర్, హైదరాబాద్.

పహారాలో ఎంత సరదా! సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్.

లౌకిక కృష్ణాష్టమిలో ముస్లిం రాధ. ఫొటో: టి.రమేశ్, కడప.

పొట్టి మనిషికి పుట్టెడు ఆలోచనలు.ఫొటో: బెల్లం. రవికుమార్, కడప.

జో అచ్యుతానంద జోజో ముకుందా.. ఫొటో: రాజు రాదారపు, ఖమ్మం.

బాల బాహుబలి.. ఫొటో: హుస్సేన్, కర్నూలు.

భళా పోలీసన్నా! ఫొటో: హుస్సేన్, కర్నూలు.

ప్రమాద హెచ్చరిక.. చేపలకా? భక్తులకా? ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

బతుకు చిత్రం. ఫొటో: స్వామి, కరీంనగర్.

వాహ్.. ఏం ఫొటో అన్నా! ఫొటో: సతీశ్ పండు, మెదక్.

నమామి కృష్ణవేణి. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ.

హే క్రిష్.. స్మైల్ ప్లీజ్. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు.

చీ కొడదామా? జాలిపడదామా? ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్.

ఇదేరా.. ప్రేమంటే. ఫొటో: గరగ ప్రసాద్, రాజమహేంద్రవరం.

రైలొచ్చిన మా ఊరికి నీళ్లైతే రాలే! ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.

భారీ కృష్ణుడికి అదే స్థాయిలో అభిషేకం. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల.

గడ్డెక్కువైన జింకలు.. ఫొటో: మోహనకృష్ణ, తిరుమల.

ఒకడు ఇతనికి ఎదురొచ్చినా.. ఇతను ఎదురెళ్లినా.. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి.

అహో..కృష్ణ వైభవం! ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ.

పుష్కర పరవశం.ఫొటో: భగవాన్, విజయవాడ.

పుష్కర ధగధగల్లో బెజవాడ. ఫొటో: భగవాన్, విజయవాడ.

చాలు.. చాలు.. చాలు..ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ.

మన్ను తిందాం పదరా కన్నయ్యా.. ఫొటో: మోహన్ రావు, వైజాగ్.

రెడీ.. ఎవ్రీ బడీ స్మైల్.. ఫొటో: వరప్రసాద్, వరంగల్.