
అక్కడికి వెళ్లాలని ఉందా? ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్.

భారత్ మాతాకీ జై. ఫొటో: బాషా, అనంతపురం.

వారెవా.. చిన్నారులూ! ఫొటో: వీరేశ్, అనంతపురం.

అనంత వీధుల్లో 2800 అడుగుల జాతీయ జెండా. ఫొటో: వీరేశ్, అనంతపురం.

పుష్కర ఘాట్ లో పెద్దల పూజలు. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

కృష్ణలో వేద విద్యార్థుల హేల: ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

ట్రూ ఇండియన్స్. ఫొటో: రూబెన్, గుంటూరు.

12 ఏళ్ల దాకా తీపిగుర్తు ఈ పుష్కర సెల్ఫీ. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్.

వచ్చే పుష్కర స్నానం సొంతగా చేస్తా.. ఫొటో: దయాకర్, హైదరాబాద్.

జాగ్వర్.. జయహో అన్నట్లుందిలే! ఫొటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్.

చిన్నా.. ఇవ్వాళ జెండా పండుగరా.. ఫొటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్.

ఆత్మవిశ్వాసాన్ని క్లిక్మనిపిస్తే.. ఫొటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్.

థింక్.. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్. (గ్యాలరీ ఫొటో)

మోడ్రన్ టైమ్స్. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్. (గ్యాలరీ ఫొటో)

మౌలానాతో చాచా మాటామంతీ. ఫొటో: మోహనా చారి, హైదరాబాద్, (గ్యాలరీ ఫొటో)

ఆల్ఫా త్రీ.. ఆల్ఫా త్రీ.. ఎవ్రీ థింగ్ ఈజ్ క్లియర్. ఫొటో: మొహమ్మద్ రఫి, హైదరాబాద్.

మునుగుర బిడ్డా మునుగు.. ఫొటో:నాగరాజు, హైదరాబాద్.

జై కొట్టండి.. ఫొటో:నోముల రాజేశ్ రెడ్డి.

కాచిగూడలో కాసిన వెన్నెల! ఫొటో: ఎం. రవికుమార్, హైదరాబాద్.

పోతురాజుతో పోటుగాళ్లు. ఫొటో: ఎం. రవికుమార్, హైదరాబాద్.

అవధుల్లేని సింధోత్సాహం.. ఫొటో: ఎ. సతీశ్, హైదరాబాద్.

కృష్ణలో 'కోదండ' పుష్కర స్నానం. ఫొటో: సన్నీ సింగ్ ఠాకూర్,

కృష్ణమ్మా.. మాయమ్మా.. ఫొటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్.

రారా చేద్దాం దాండియా.. ఫొటో:ఠాకూర్, హైదరాబాద్.

పరవశం.. ఫొటో: టి.రమేశ్, కడప.

కృష్ణజై.. 'బాల'కృష్ణజై.. ఫొటో: హుస్సేన్, కర్నూలు.

బ్రదర్.. నీ బాధ్యత పెద్దదే! ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

ఐయామ్ పోలీస్ వాలా.. జస్ట్ ఫర్ ఫన్ ఆటోవాలా! ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.

మహానేతకు మహదానందంగా రాఖీ. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ.

రక్షక భటుల రక్షా బంధన్.. ప్రాస అదిరిందికదూ! ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ.

నాయిని మాత్రం కంటే.. దేవుడు కనరాడు.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు.

కిరాక్ క్లిక్. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు.

నీటిపై పడకేసిన నిర్లక్ష్యం. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్.

కరుణించు గోదారి మాతా.. ఫొటో: గరగ ప్రసాద్, రాజమహేంద్రవరం.

వి ఆల్ లవ్ యు కిడ్. ఫొటో: గరగ ప్రసాద్, రాజమహేంద్రవరం.

ఆహా.. వేంకటేశ్వర వైభవం! ఫొటో: మోహనకృష్ణ, తిరుమల.

పుష్కర సేవకులతో రక్షక భటులు. ఫొటో: భగవాన్, విజయవాడ.

అదిగో.. పుష్కర పున్నమి. ఫొటో: భగవాన్, విజయవాడ.

పుష్కరానందం. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ.

హే.. డబుల్ డెక్కర్.. ఫొటో: మోహన్ రావు, వైజాగ్.

జీవన వాహినీ.. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం.

అమ్మమ్మ నవ్వింది.. కృష్ణమ్మ మురిసింది. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం.