మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్
మారీటీయస్ ప్రధాని నవీన్ చంద్రా రాంగూలమ్
భూటాన్ ప్రధాని లింఛెన్ షీరింగ్ టోబ్ గేతో మోడీ
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోడీ
నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలాతో మోడీ
భారీ మెజార్టీతో గెలిచి భారతావనిలో 15వ ప్రధానిగా ఎన్నికైన మోడీ ప్రమాణ స్వీకారమునకు సార్క్ దేశాధినేతలందరూ హాజరైన విషయం విధితమే. నేడు (27-5-2014) వారిని మోడీ విడి విడిగా భేటీ అయ్యారు. సార్క్ దేశాధినేతలందరూ ఇలా కలుసుకోవడాన్ని భారతదేశంతో పాటు అన్ని దేశలూ శుభ పరిణామంగా స్వీకరిస్తున్నాయి.
ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కార్ జాయ్ తో మోడీ
శ్రీలంకా అధ్యక్షుడు రాజ్ పక్సాతో మోడీ
భారీ మెజార్టీతో గెలిచి భారతావనిలో 15వ ప్రధానిగా ఎన్నికైన మోడీ ప్రమాణ స్వీకారమునకు సార్క్ దేశాధినేతలందరూ హాజరైన విషయం విధితమే. నేడు (27-5-2014) వారిని మోడీ విడి విడిగా భేటీ అయ్యారు. సార్క్ దేశాధినేతలందరూ ఇలా కలుసుకోవడాన్ని భారతదేశంతో పాటు అన్ని దేశలూ శుభ పరిణామంగా స్వీకరిస్తున్నాయి.
బంగ్రాదేశ్ స్పీకర్ షిరీన్ షామీన్ చౌదరీ తో మోడీ