
మొగ్గ దశలో ఉన్న పువ్వుపై వాలిన తూనీగ: అనిల్, హైదరాబాద్

బోనాల సందర్భంగా నోటితో మంటలు పుట్టిస్తున్న కళాకారుడు ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

ఆర్మీలో ఉద్యోగం కోసం కఠోర సాధన చేస్తున్న నిరుద్యోగులు ఫోటో: బాషా, అనంతపురం

వరల్డ్ స్కిల్స్ డే సందర్భంగా డాన్స్ చేస్తున్న విద్యార్థులు ఫోటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

కూచిపూడి చేస్తున్న నృత్యకారిణిలు ఫోటో: విజయ కృష్ణ, అమరావతి

కల్లు తాగుతున్న ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోటో: వేణుగోపాల్, జనగామ

హరితహారంలో భాగంగా విద్యార్థుల ప్రచారం ఇలా.. ఫోటో: రాకేశ్, హైదరాబాద్

ఘనంగా జరిగిన బోనాల పండుగ ఫోటో: రవీందర్, హైదరాబాద్

వివిధ రకాల కళాకారులను తలపిస్తున్న చిత్రాలు ఫోటో: ఠాకూర్, హైదరాబాద్

మహనగరంలో శరవేగంగా సాగుతున్న మెట్రో పనులు ఫోటో: కే రమేష్ బాబు, హైదరాబాద్

అద్దంలో తనను చూసుకుంటూ అచ్చం నాలాగే ఉందే అని మురిసిపోతున్న కోతి ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్

తాటి వంతెన.. చింత లేదన్నా.. ఫోటో: అజీజ్, మచిలీపట్నం

కర్నూలు మెడికల్ కాలేజీ డైమండ్ ఉత్సవాల్లో చిందేసిన యువత ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

విష్ణుమూర్తి ఓడిలో ఆసీనమై ఉన్న కోతి ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

నారు బుట్ట నెత్తినెట్టుకుని వెళ్తున్న బొద్దుగుమ్మ ఫోటో: అరుణ్‌గౌడ్, కరీంనగర్

జోరువానకు బ్రిడ్జ్‌ని తాకుతున్న నీరు ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

బోరుబావి స్టార్టర్ బాక్స్‌లో ఇరుకున్న వాలీబాల్ ఫోటో: శ్రీకాంత్, సిరిసిల్ల

తల్లి ప్రేమ: ఎస్వీ జూపార్కులో తన బిడ్డను ముద్దాడుతున్న బెంగాల్ టైగర్ ఫోటో: సుబ్రమణ్యం. తిరుపతి

శివతాండవం చేస్తున్న కాళాకారుడు ఫోటో: భగవాన్, విజయవాడ

పెద్ద పండుగలో పోతురాజు విన్యాసం ఫోటో: రాజ్ కుమార్, నిజామాబాద్

వర్షపు నీటిలోనే చాపలు తయారు చేస్తున్న దశ్యం ఫోటో: చక్రపాణి, విజయవాడ

పున్నమి ఘాట్ వద్ద బర్త్ డే వేడుకలు ఫోటో: కిషోర్, విజయవాడ

ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో సంతరించుకున్న జలకళ ఫోటో: కిషోర్, విజయవాడ

జాతీయ అథ్లెటిక్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓ కళాకారిణి ప్రదర్శన ఫోటో: రూబెన్, విజయవాడ

సాయంకాల సమయంలో ప్రకాశం బ్యారేజి ఫోటో: చక్రపాణి, విజయవాడ

మంత్రి హరీశ్ రావుకు చేతులు జోడించి నమస్కరిస్తున్న మహిళలు ఫోటో: వరప్రసాద్, వరంగల్

వాగులో ఒంటరి ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

గిరి చుట్టూ పచ్చని వరి ఫోటో: శివకుమార్, యాదాద్రి

కూటి కోసం కోటి విద్యలు: మురుగు కాలువలో ఇనుము కోసం అన్వేషణ ఫోటో: నవాజ్, విజయనగరం

ఎగసిపడుతున్న అలలు ఫోటో: మోహన్ రావు, విజయనగరం