
బుద్ధ భగవానుడి మౌన ముద్ర. ఫొటో : ఆకుల శ్రీనివాస్

మామిడికొమ్మలకు..మా చిలకమ్మలకు పొత్తే కుదిరింది.. ఫొటో : ఆకుల శ్రీనివాస్

మానవత్వం రోడ్డున పడింది. ఫొటో : భగవాన్, విజయవాడ

పోలీసుల నిర్లక్ష్యంపై ప్రజాగ్రహం. ఫొటో : భగవాన్, విజయవాడ

కోటిన్నర రూపాయల సొత్తును పట్టించిన బుజ్జి కుక్క.. అభినందించాల్సిందే మరి. ఫొటో : భజరంగ్, నల్లగొండ

నీటి కోసం కోటి కష్టాలు.. కోతి తిప్పలు. ఫొటో : బాషా, అనంతపూర్

నిద్ర సుఖమెరుగదు స్వామీ.. ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

సంబరమేదైనా.. సెల్ఫీతోనే మొదలు.. ట్రెండ్! ఫొటో : దశరథ్, కుత్బుల్లాపూర్

దమ్ లగాకే హైస్సా.. ఫొటో : హుస్సేన్, కర్నూలు

ఎర్రని ఎండ.. తెల్లని గొడుగు.. చక్కని పాప.. తప్పని కష్టం. ఫొటో : బాషా, అనంతపూర్

మహారాజ శ్రీ చిట్టితల్లీ.. ఏం కావాలమ్మా? ఫొటో : మోహన్, హైదరాబాద్

బిందెడు నీళ్లకు బండెడు కష్టాలు. ఫొటో : మోహన్, హైదరాబాద్

రంగులలో కలవో.. రంగులన్నీ నీవో.. ఫొటో : మోహన్ కృష్ణ, తిరుపతి

ఎన్నాళ్లకు చూస్తున్నాను సూర్యాస్తమయం.. సూపర్ మచ్చి!! ఫొటో : మోహన్ రావు, విశాఖ

పరీక్షలు ఫినిష్.. యురేకా సకామికా.. ఫొటో : మురళి, నిజామాబాద్

చంద్రుళ్లో చేరిన మామిళ్లు.. అందుతాయంటారా? ఫొటో : నవాజ్, వైజాగ్

వే వేల గోపెమ్మలా.. మువ్వ గోపాలుడే.. ఫొటో : ప్రసాద్, ఒంగోలు

టాప్ లేచిపోద్ది.. కోనసీమ కుర్రాడా మజాకా.. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

కనికరం లేని వ్యాపారం.. నిద్రలోనూ వదలని కలవరం. ఫొటో : ప్రసాద్, వరంగల్

ఎండదెబ్బకు ఎవ్వరైనా ముసుగు వేయాల్సిందే. ఫొటో : రాజు, ఖమ్మం

తల్లీ.. బైలెల్లినాదే.. ఫొటో : రమణ, నెల్లూరు

ఎండ ఎఫెక్ట్... రిపోర్టింగ్ సూర్యారావు! ఫొటో : రిజాజ్, ఏలూరు

నమ్మకానికి మతం ఉండదు. ఫొటో : రమేష్, కడప

మా ఊరి టైటానిక్ గురూ.. ఫొటో : రూబెన్, గుంటూరు

చూస్కో నా తడాఖా.. ఫొటో : సతీష్, సంగారెడ్డి

కరువుకి కన్నీరు కూడా కరువయ్యింది. ఫొటో : సత్యనారాయణ, విజయనగరం

ఇంతుల ప్రయాణం.. అంచున ప్రాణం. ఫొటో : సుభాష్, ఎల్ బీ నగర్

ఏ దూర తీరాలో చేరింది నా నావ.. ఫొటో : సుబ్రమణ్యం, విజయవాడ

నీ చేప కళ్లు.. చేప కళ్లు..గుచ్చుతున్నవే.. ఫొటో : ఠాకూర్, హైదరాబాద్

చీర కొంగే చిన్ని గొడుగు. ఫొటో : వీరేష్, అనంతపూర్