
శివయ్యకు కరెన్సీ నోట్లతో అలంకారం... ఫోటోగ్రాఫర్: బాష-అనంతపురం

అమ్మయ్యా ఎట్టకేలకు దాహం తీరింది...ఫోటోగ్రాఫర్:వీరేశ్-అనంతపురం

అభినవ గాంధీతో యువకుల సెల్ఫీ... ఫోటోగ్రాఫర్: రూబెన్-గుంటూరు

నాద వినోదం... నాట్యా విలాపం...ఫోటోగ్రాఫర్:బాలస్వామి-హైదరాబాద్

లాడియో.... యాడియో.... లంబాడియో..ఫోటోగ్రాఫర్:బాలస్వామి-హైదరాబాద్

నే పాడితే లోకమే పాడదా ...ఫోటోగ్రాఫర్:దశరథ్ రజ్వా-హైదరాబాద్

బండిపై కదులుతున్న పచ్చదనం...ఫోటోగ్రాఫర్:రవీంద్ర-హైదరాబాద్

మా ఫోజుల ముందు సింహం కూడా చిన్నబోయిందే..ఫోటోగ్రాఫర్:రాకేష్-హైదరాబాద్

భాగ్యనగరిలో మెరిసిన సాగరకన్య...ఫోటోగ్రాఫర్:ఠాకూర్-హైదరాబాద్

అబ్బా...ఇక్కడ ఎండలు మండించేస్తున్నాయే...ఫోటోగ్రాఫర్:సన్నీసింగ్-హైదరాబాద్

హే బాపూజీ... ఇదీ మా దుస్థితి...ఫోటోగ్రాఫర్:రమేశ్-కడప

అబ్బా... భానుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడుగా..ఫోటోగ్రాఫర్:స్వామి-కర్నూలు

బంగారు కాంతులీనుతున్న మల్లన్న సన్నిధి...ఫోటోగ్రాఫర్: హుస్సేన్-కర్నూలు

'గెలుపు' గుర్రం ఎక్కేశాగా...ఫోటోగ్రాఫర్:రాధారపు రాజు-ఖమ్మం

రైతన్న గుండెలపై కరువు దరువు...:ఫోటోగ్రాఫర్:భాస్కరాచారి-మహబూబ్ నగర్

నెత్తిన పలుగు, గమేళతో బతుకు పోరాటం..ఫోటోగ్రాఫర్: సతీశ్-మెదక్

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు...ఫోటోగ్రాఫర్:భజరంగ్ ప్రసాద్-నల్గొండ

ఆలయానికి అలంకారంగా అమరిన శశివదనుడు..ఫోటోగ్రాఫర్:భజరంగ్ ప్రసాద్-నల్గొండ

పాతాళ గంగమ్మ... పాపాలు కడిగేయమ్మా...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు

కదలిన ముక్కంటి రథం...తరలిన జనం...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు

నందీశ్వర..శివయ్యను సరిగా చూపించయ్యా...ఫోటోగ్రాఫర్: వెంకటరమణ-నెల్లూరు

మా ముందు విల్లు కూడా చిన్నబోవాల్సిందే...ఫోటోగ్రాఫర్:మురళీమోహన్-నిజామాబాద్

నేను విసిరితే గురి తప్పకూడదంతే...ఫోటోగ్రాఫర్: వెంకటరమణ-నెల్లూరు

నమామీ నాగాభరణ... మమ్ము చల్లగా దీవించు స్వామీ...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-ఒంగోలు

ఆకాశంలో అద్భుతం...గ్రహణం వీడని సూర్యడు...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-ఒంగోలు

బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం ..ఫోటోగ్రాఫర్:ప్రసాద్ గరగ

చక్రతీర్థ స్నానంతో వంశధార జనసంద్రం..ఫోటోగ్రాఫర్: జయశంకర్-శ్రీకాకుళం

తిరుపతిని కమ్మేసిన మేఘాలు...ఫోటోగ్రాఫర్: మోహన్ కృష్ణ-తిరుమల

శేషాచలం అడవుల్లో కార్చిచ్చు బీభత్సం...ఫోటోగ్రాఫర్: మోహన్ కృష్ణ-తిరుమల

అష్టశక్తి స్వరూపిణి పాహిమాం పాహిమాం..ఫోటోగ్రాఫర్:మాధవరెడ్డి-తిరుపతి

ఓవైపు బహుళ అంతస్తులు, మరోవైపు పచ్చని పైరు..ఇదే రియల్ 'పాగా'...ఫోటోగ్రాఫర్:ఆకుల శ్రీను-విజయవాడ

గ్రహణం పట్టిన సూర్యుడూ ...ఇంద్రకీలాద్రిపై ఇలా...ఫోటోగ్రాఫర్:భగవాన్లు-విజయవాడ

అగ్ని కూడా ఆవాహన కావాల్సిందే..ఫోటోగ్రాఫర్:సుబ్రహ్మణ్యం-విజయవాడ

మనుషులకే కాదండోయ్...బైక్ లకూ గొడుగులొచ్చేశాయ్...ఫోటోగ్రాఫర్-ఎండీ నవాజ్-వైజాగ్

నాన్నోయ్...నీకు సూర్యగ్రహణం కనిపిస్తుందా?...ఫోటోగ్రాఫర్: మోహన్ రావు-వైజాగ్

అవ్వా ఫికరెందుకే... మేమున్నాంగా...ఫోటోగ్రాఫర్:వెంకటేశ్వర్లు-వరంగల్