
సంఘటితమైన మా ముందు ఎవరైనా బలదూర్...ఫోటోగ్రాఫర్: రాజ్కుమార్-ఆదిలాబాద్

జైభీమ్ మా నినాదం.. ఆందోళనకిదే శంఖారావం. ఫొటో:రాకేశ్, హైదరాబాద్

ఫేర్ వెల్ లో రింగరింగా.. ఫొటో: రాకేశ్, హైదరాబాద్

కొండమీదరాయస్వామి రథోత్సవానికి మిద్దె మీద నుంచే స్వాగత దండాలు. ఫొటో: బాషా, అనంతపురం

పేదోళ్ల ఫిజ్ లైతే మాత్రం.. మెరుగులు దిద్దొద్దా! ఫొటో: వీరేశ్, అనంతపురం

బట్టర్ ఫ్లై డాన్స్.. బ్యూటిఫుల్ నో! ఫొటో:మురళి, చిత్తూరు

'సన్' ధాటికినేను 'షేర్' అయినా నీళ్లు వెతుక్కోవాల్సిందే. ఫొటో: అనిల్, హైదరాబాద్

'సాక్షి' ఎరీనాలో యువతుల కేరింత. ఫొటో:బాలస్వామి, హైదరాబాద్

పార్వతీ తనయులం.. క్రమశిక్షణ తప్పని సరస్వతీ పుత్రికలం. ఫొటో:దశరథ్ రజ్వా, హైదరాబాద్

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే.. ఫొటో: దయాకర్, హైదరాబాద్.

రామసేతు కట్టిన జాతి నాది.. ఈకాస్త దూరం దూకలేనా! ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

సాహసమేకాదూ స్టిల్లూ అదిరిపోవాలట! ఫొటో: మొహమ్మద్ రఫీ, హైదరాబాద్

అడుగంటుతోన్న గండిపేట.. చేపలను బతికించుకునేదెట్టా! ఫొటో: నాగరాజు, హైదరాబాద్.

టైమ్ పాస్ బఠానీ.. పోలీసుల బాతాఖానీ.. ఫొటో:రవీందర్, హైదరాబాద్.

డోన్ట్ గెట్ స్కేర్డ్! ఇట్స్ స్కేరీ పార్టీ.. ఫొటో: సతీశ్, హైదరాబాద్

మాటల్లేవ్.. ఆస్వాదించండంతే! ఫొటో: సోమ సుభాష్, హైదారాబాద్

అబ్బో అతివలు.. ఆహా కంఠాభరణాలు.. ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్.

విద్యుత్ దీపాల వెలుగులో కడప పెద్ద దర్గా. ఫొటో: రమేశ్, కడప.

వాహ్.. ఓరుగల్లు తోరణమా! ఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

అలసిన తనువుకు సిమెంట్ చెప్టా అయినా సిరిచాపే! ఫొటో: స్వామి, కరీంనగర్.

ఐయామ్ జస్ట్ ఎ ఫైటింగ్ సన్. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్.

'కీపింగ్' మై హ్యాడ్స్ సేఫ్!.. ఫొటో:సతీశ్ పండు, మెదక్.

నేను ఈల వేస్తే నల్లగొండ అదిరిపోతది.. ఫొటో: భుజంగ ప్రసాద్, నల్లగొండ

డ్రోన్ కెమెరాతో చెరువు సర్వే... ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

కళ మాత్రమే చైనీస్ ది.. నేను ఇండియన్ నే.. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్.

తల్లిగోదారికి హారతి.. ఫొటో:ప్రసాద్ గరగ, రాజమండ్రి.

నీళ్లు లేని హుస్సేన్ సాగర్ లా లేదూ! ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.

కోనేటి రాయా.. మార్గము చూపరావా.. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల.

పుష్కరిణిలో భగవంతుడికి తెప్పోత్సవం.. భక్తుడి మనసులో ఆనందోత్సవం.. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి.

ఇంద్రభవనం కాదిది.. విద్యాలయం.. ఫొటో: భగవాన్, విజయవాడ.

'సెగ్ వే'లు వచ్చేశాయ్.. షాపింగ్ మాల్స్ నడవాల్సినపనిలేదు.. ఫొటో:భగవాన్, విజయవాడ.

సీతాపహరణం దృశ్యరూపకం.. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ.

విద్యార్థినుల స్వచ్ఛంద 'స్వచ్ఛ భారత్'.. ఫొటో: నవాజ్, విజయనగరం.

'డాగ్ షో'లో యజమానుల హడావిడి.. ఫోటో:మోహన్ రావు, వైజాగ్.

అమ్మోరి విశ్వరూపం.. భక్తుల పరవశం.. ఫొటో:వరప్రసాద్, వరంగల్.

మేడారంలో జాతిపిత.. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్.