
చిట్టీ అమ్మ కష్టం చూసైనా బడికిపోరాదా- ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

చూపు లేకున్నా షాట్ పుట్ విసరగలనన్నా- ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

నేటి రాజధాని(అమరావతి)లో రేపటి పౌరులు - ఫొటో: భగవాన్, విజయవాడ

బండెనక బండి కట్టి.. బతుకుబాట పట్టి - ఫొటో: కంది భజరంగ్ ప్రసాద్, ఖమ్మం

ఇది 'డబుల్' ధమాకా ఆనందం - ఫొటో: బాలు, హైదరాబాద్

పరాశక్తికి ఆగ్రహం కలిగితే - ఫొటో: బాలు, హైదరాబాద్

సెల్ఫీలోనూ క్రమశిక్షణ తప్పలేదు కొత్త ఎస్సైలు - ఫొటో:

ఇది కదా కబడ్డీ పట్టు - ఫొటో: వి. భాస్కరాచారి, మహబూబ్ నగర్

స్నేక్ సొసైటీలో సభ్యులైతే మీరు ఇలా స్నేకాటలాడొచ్చట - ఫొటో: దయాకర్, హైదరాబాద్

'కోటి దీపోత్సవాల' వేళ యువతుల మోముల్లో లక్ష కాంతులు - ఫొటో: జి. రాజేశ్, హైదరాబాద్

కొండ మీది ఆకాశగంగ ఘాట్ రోడ్డు దగ్గరికొచ్చిందా - ఫొటో: కృష్ణ, తిరుమల

కోనేటి రాయుడికి చినుకుల అక్షింతలు - ఫొటో: కృష్ణ, తిరుమల

బాలల దినోత్సవాన బాలిక సాహస నృత్యం - ఫొటో: లావణ్య, హైదరాబాద్

ఖాజీపేట దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు - ఫొటో: లావణ్య

ఈ బస్సు మనందరిది. దీనిని సురక్షితంగా తొయ్యాల్సిన బాధ్యతా మనదే - ఫొటో: మాధవ్, తిరుపతి

ఒక చలికాలపు ఉదయం @ ట్యాంక్ బండ్ - ఫొటో: మోహన్, హైదరాబాద్

ప్రారంభం ఏ నంబర్ నుంచైనా అందరి లక్ష్యం మొదటి స్థానమే - ఫొటో: మురళి, నిజామాబాద్

పుట్టి గంటైనా కాని బుజ్జిమేక బుడిబుడి అడుగులు - ఫొటో: మురళి, నిజామాబాద్

ఈత చెట్టేక్కాను.. ఈత కల్లు తాగాను - ఫొటో: మురళి, నిజామాబాద్

వరద విలయానికి దృశ్యరూపం - ఫొటో: ఎం. వి. మురళీ, నెల్లూరు

ఈ ప్రకృతి సోయగం విశాఖ మన్యానికే సొంతం - ఫొటో: నవాజ్, వైజాగ్

నేవీ హాఫ్ మారథాన్.. ఫుల్ ఆఫ్ గ్రీన్ ఆక్యూపేషన్ - ఫొటో: మోహన్, వైజాగ్

టైర్లలో గాలి చెక్ చెయ్: వాట్సప్లో క్లీనర్కు డ్రైవర్ మెసేజ్ - ఫొటో: ప్రసాద్, ఒంగోలు

చాచా విలవ్ యు ఫర్ ఎవర్ - ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

పాడువానలు మునిగిన పంటలు - ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

తల్లి గోదారిలో కార్తీక సమారాధన - ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

పాడువానలు మునిగిన పంటలు - ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరికి - ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

గజ్జే ఘల్లు మనాలంటే ఇలా గట్టిగ కట్టాలి - ఫొటో: రవీందర్, తణుకు

సృష్టిలో తియ్యనైన పదాన్ని చూస్తున్నట్టుందిలే - పొటో: రియాజ్, ఏలూరు

మొక్క సెల్ఫీలో పట్టనిది మానై పట్టునా - ఫొటో: సతీశ్, మెదక్

మీరు ఎక్కాల్సిన రైలు ఇంకా జీవితకాలం లేటే - ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

వరద జోరులో బతుకు పోరు - ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

సరూర్ నగర్ చెరువు గట్టుపై ఓ సాయంత్రం.. - ఫొటో: సుభాష్, హైదరాబాద్

చల్తీకా నామ్ గాడీ - ఫొటో: సుబ్బు, విజయవాడ

కృష్ణమ్మ ఒడిలో ఆనందహేల - ఫొటో: సుబ్బు, విజయవాడ్

హారతి సాయి బాబా.. - ఫొటో: వీరేశ్, అనంతపురం

తాతా.. నువ్వే మా విధాత: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నారా బ్రాహ్మణి

ఫాక్ సాగర్లో బిహారీల ఛాత్ పూజలు - ఫొటో:దశరథ్, బాలానగర్

ఆకాశమే హద్దుగా - ఫొటో : జయశంక , శ్రీకాకుళం