
గోండుల గుస్సాడి నృత్య హేల - ఫోటో: రాజ్ కుమార్-ఆదిలాబాద్

చెట్టుకింద చిట్టితల్లికి జోలపాట- ఫోటో: రాజ్ కుమార్-ఆదిలాబాద్

గాల్లో తేలినట్లుందే.. ఫోటో:నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్

ఇస్కాన్ టెంపుల్ ను ముద్దాడిన తొలిమంచు ఫోటో: వీరేష్-అనంతపురం

ఘణ్ ఘణ్ గణపతికి నమో నమహా: ఫోటో: రజాక్-ఏలూరు

గురి చూసి కొడితే లక్ష్యం చేరాల్సిందే.. ఫోటో: రజాక్-ఏలూరు

శిల్పాలం కాదు...అందమైన అమ్మాయిలం..ఫోటో: రూబెన్-గుంటూరు

సూర్య భగవానుడికి నాట్య ప్రణామం ఫోటో: రూబెన్-గుంటూరు

బస్తామే సవాల్...- ఫోటో దశరథ్, హైదరాబాద్

కళ్లున్నా కనికరం చూపించరే- ఫోటో దశరథ్, హైదరాబాద్

కోట్ల యువరాజుకు పండ్ల ఫలహారం-ఫోటో: డి.రాజేష్-హైదరాబాద్

రంగు పడిద్ది... ఫోటో: డి.రాజేష్-హైదరాబాద్

కలిమి లేములు...కావడి క్యానులు-ఫోటో: డి.రాజేష్-హైదరాబాద్

కొండల నడుమ కొలువైన అద్దాల మేడ- ఫోటో:లావణ్య కుమార్-హైదరాబాద్

ఇతడు అభినవ శ్రవణకుమారుడే ...ఫోటో:మోహనాచారి-హైదరాబాద్

బండిపై రంగుల హరివిల్లుతో ప్రయాణం- ఫోటో:మహ్మద్ రఫీ-హైదరాబాద్

అమల ...అమ్మలా... రాజేష్-హైదరాబాద్

ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. ఫోటో: రవీందర్-తార్నాక

ఆకాశంలో విహంగ మేఘాలు బారులు తీరాయా? ఫోటో: ఠాకూర్-శంషాబాద్ జోన్

డీఐజీ గారు జర భద్రంగా దాటండి :ఫోటో-రమేష్-కడప

తడిస్తే తలనొప్పే.. ముసుగేసుకున్న ఫైళ్లు :ఫోటో-రమేష్-కడప

'ఆశ'ల పోరులో అమ్మకు అండ : ఫోటో: రాధారపు రాజు-ఖమ్మం

ఏ తీరం పక్షులో ఈ తీగలపై వాలాయి ఫోటో: భాస్కరాచారి-మహబూబ్ నగర్

నేను బొంగరం వేస్తే గింగిరాలు తిరగాల్సిందే....ఫోటో: భాస్కరాచారి-మహబూబ్ నగర్

బొజ్జ నిండా పాలు తాగవే బుజ్జిమేక... ఫోటో-కంది భజరంగ్ ప్రసాద్-నల్లగొండ

ప్రమాదం అని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఫోటో:శ్రీనివాసులు- నెల్లూరు

రోవన్ తుఫాన్ అయితే మాకేంటి.. మా పని మాదే... నెల్లూరు- వెంకటరమణ

నాది పని బాట...మీది బడి బాట

పైపులపైనే పవళింపు ఫోటో: మురళీమోహన్-నిజామాబాద్

మేం రెడీ...మీరు రెడీనా...ఫోటో: ప్రసాద్ గరగ-రాజమండ్రి

బైక్ వికెట్.... అట్టే బ్యాట్ ...ఫోటో: జయశంకర్-శ్రీకాకుళం

శ్రీవారి నామాలకు గొడుగు పట్టింది.. ఫోటో:మోహన్ కృష్ణ-తిరుమల

కొమ్మపై కోటి ఊసులు-ఫోటో:మోహన్ కృష్ణ-తిరుమల

మకరందపు ఆస్వాదనలో సీతాకోక చిలుక.. ఫోటో:మాధవరెడ్డి-తిరుపతి

జీబ్రా క్రాసింగ్‌ను జర చూసి వెళ్లండి గురూ! ఫోటో: ఆకుల శ్రీను-విజయవాడ

మహంకాళివే మా కనకదుర్గవే...ఫోటో: భగవాన్-విజయవాడ

నేను కానీ షాట్ కొట్టానంటేనా...ఫోటో: భగవాన్-విజయవాడ

మంత్రిగారు జాతీయ జెండాకు ఇంత అవమానమా? సుబ్రహ్మణ్యం-విజయవాడ

అమరావతిలో ఒరిగిన జ్ఞాన బుద్ధుడు-సుబ్రహ్మణ్యం-విజయవాడ

జాతరలో జజ్జనక జనారే చిందులు..ఫోటో:సత్యనారాయణమూర్తి-విజయనగరం