
నేనుగానీ ఒక పంచ్ విసిరానంటే..ఫొటో: దశరథ్, హైదరాబాద్

అందమా.. నీ పేరేమిటి అందమా.. ఫొటో: దయాకర్, హైదరాబాద్

నాంపల్లి స్టేషను కాడి రాజాలింగో.. ఫొటో: రాజేశ్, హైదరాబాద్

కోడలి వీపే స్ట్రెచర్గా ఫొటో: వీరేశ్, అనంతపురం

రెట్టింపు ఉత్సాహం కోసం కాస్త విశ్రాంతి ఫొటో: రూబెన్, గుంటూరు

ఎంత బాగుందో కదా ప్రమిద.. ఫొటో: మహమ్మద్ రఫి, హైదరాబాద్

ముక్కుకు మూడు పోగుల 'అరకు' బామ్మ ఫొటో: సోమ సుభాష్, ఎల్బి నగర్

సెల్ఫీ కాదు.. సెల్ఫోన్లో మేకప్ ఫొటో: సోమ సుభాష్, ఎల్బి నగర్

మంచు దుప్పట్లు చీల్చుకుంటూ..ఫొటో: సోమ సుభాష్, ఎల్బి నగర్

తెలివిమీరిన పొట్టేలు.. గొర్రెల్లా గుంటలో పడదట ఫొటో: నాగరాజు, రంగారెడ్డి జిల్లా

కాలం వెళ్లిపోయింది. కరువు మిగిలింది. ఫొటో: టి.రమేశ్, కడప జిల్లా

సారీ గణేశా.. చెరువుకు కరువొచ్చింది. ఫొటో: స్వామి, కరీంనగర్ జిల్లా

రెక్కాడితేగానీ పిల్లల డొక్కాడదు ఫొటో: భాస్కరాచారీ, మహబూబ్ నగర్ జిల్లా

మీ మీటింగ్ మీది, నా నిద్ర నాది ఫొటో: సతీశ్ పాండు, మెదక్ జిల్లా

భూమికి పచ్చని రంగేసినట్టు ఫొటో: సన్నీ సింగ్ ఠాకూర్, శంషాబాద్

హాయ్.. భలే బాగుందే ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్ జిల్లా

ఉండమ్మా హెల్మెట్ పెడతా ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

ఈ కోతికి ఆకలెక్కువలా ఉందే! ఫొటో: మహదేవ్ రెడ్డి, తిరుపతి

అమ్మ బ్రహ్మ దేవుడో.. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

లేజర్ షో అదుర్స్ ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

ది వాక్: ఫర్ సర్వైవల్ ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

బాల్తో పోటీగా..- ఫొటో: మోహన్ రావు, వైజాగ్

హెల్మెట్ లేనివారికోసమేనట యముడి వేట - ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం