
అరకే ఊయల... మేము పాడలేము నీకు జోల ఫోటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

స్కూల్స్ తెరిచారు... 'మోత' మోగించారు.ఫోటో: వీరేశ్, అనంతపురం

బుడగలు అమ్మితేనే బుక్కులకు డబ్బులొస్తాయి ఫోటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

పుస్తకాల బరువుతో చదువు సాగాల్సిందే..ఫోటో: వీరేశ్, అనంతపురం

మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య 'మల్లు'ఫోటో: దశరథ్ రజ్వా, కుతుల్బాపూర్

ఇటు ఇటుకలు, అటు నీరు మధ్యలో ఇంతి బాధలు. ఫోటో: దశరథ్ రజ్వా, కుతుల్బాపూర్

మాతో రండి... బడి బాట పట్టండి ఫోటో: దశరథ్ రజ్వా, కుతుల్బాపూర్

ఎరక్కపోయి వచ్చా... ఎటు వెళ్లాలో చెబుతారా కాస్తా ఫోటో: లావణ్య కుమార్, హైదరాబాద్

చిలకమ్మా వచ్చిందంటా.. జాంపళ్లు కొరికిందంటా ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

నమామి యోగా... ఆయుషు పెంచు బాగా ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

సామూహిక యోగాసనాలు... మనకెంతో మేలు ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

'జ్యోతిల్మక్షీ'పై పూలవాన... కురిసింది 'రవీంద్రభారతి'లోన.. ఫోటో: రాజేశ్; హైదరాబాద్

స్నేహమేరా జీవితం... 'తోడు' ఉంటానురా కలకాలం.. ఫోటో: రాజేశ్; హైదరాబాద్

ఇటుకల మధ్యలో బాల వటుడు... చూడండి వాటి తల'కట్టుడు' ఫోటో: రాజేశ్; హైదరాబాద్

ట్యాంక్ బండపై 'కారు' మబ్బులు... కురిపిస్తాయా వానలు ఫోటో: రాజేశ్; హైదరాబాద్

మేమంతా ఒక జట్టు.. రోడ్డు దాటేందుకు మాకు లేదు అడ్డు ఖమ్మం, ఆర్. రాజు

మీ అమ్మను అంబులెన్స్ ఎత్తుకెళ్లింది... మిమ్మల్నిఅనాథలు చేసింది. ఫోటో: ముత్యాల వెంకట రమణ, నెల్లూరు

కమాన్ ఆడండి.. మీరెవ్వరికీ తీసిపోరండి ఫోటో: ముత్యాల వెంకట రమణ, నెల్లూరు

నాన్నకు నేనున్నా... ఎందాకైనా తోడున్నా... ఫోటో: సతీశ్, మెదక్

బుల్ డోజర్ బుట్టలో పడ్డారండి... ఎలాగోలా కిందకు దించండి ఫోటో: మురళి, నిజామాబాద్

విద్యార్థులే కళాసీలు... మోస్తున్నారు పుస్తకాల బస్తాలు. ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

కలిసి నడుస్తాం.. వైకల్యాన్ని ఓడిస్తాం.. ఫోటో: కె. మోహనకృష్ణ, తిరుమల

బండెనక పుల్లలు కట్టాడు.. రోడ్డంతా ఆక్రమించాడు..ఫోటో: రియాజుద్దీన్, తాడేపల్లిగూడెం

అమ్మానాన్న పట్టభద్రులయ్యారు... ఫోటో తీయమన్నారు. ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి

ఫోటో కాదు ముఖ్యం... కాలు జారితే ప్రమాదం ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

జలతరంగాల్లో జోరుగా సాగిపోదామా...ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

సువర్ణపు అద్భుత చిత్రం.. ఇది ప్రకృతి చేసిన వి'చిత్రం' ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఆర్ట్ కాదు.. అద్దం అంతకన్నాకాదు.. ఇది కృష్ణా బ్యారేజీ ఫొటో: భగవాన్ విజయవాడ

చీమల యుద్ధం... గెలుపెవరిదో చూద్దాం ఫొటో: భగవాన్, విజయవాడ

గాల్లో తేలినట్టుందే.. బ్యారేజీలో దూకినట్టుందే.. ఫొటో: భగవాన్, విజయవాడ

ఈ నిద్ర ఎంత గ'మత్తు' గా..! ఫొటో: భగవాన్, విజయవాడ

వైజాగ్ తెన్నేటి పార్కుకు తుఫాను కోత ఫొటో: నవాజ్, వైజాగ్

తిరంగా దుస్తుల్లో యోగా డేలో సందడి ఫొటో: మనోహర్ రావు, వైజాగ్

ఒంపు సొంపుల వైజాగ్ నగరం పలుకుతోంది స్వాగతం ఫొటో: మనోహర్ రావు

సిస్టర్ నిర్మలా.. మిమ్మల్ని మరువలేం ఫొటో: నవాజ్, వైజాగ్

తుక్కుతుక్కుగా ఉక్కు! ఫొటో: వరప్రసాద్, వరంగల్

వరదలో వేట సరదా ఫొటో: వరప్రసాద్, వరంగల్