
నాన్నను ఏడిపించకు తల్లీ.. పరీక్ష రాసొస్తా! ఫొటో: భగవాన్, విజయవాడ

నువ్వు సానియా.. నేను పేస్.. భవిష్యత్తంతా మనదే ఫొటో: భగవాన్, విజయవాడ

నేను గానీ.. బొంగరం గానీ తిప్పానంటే! ఫొటో: భగవాన్, విజయవాడ

నా చూపంతా నీ పావుల పైనే.. పడగొడతా! ఫొటో: భగవాన్, విజయవాడ

కాళ్ల కింద భూమి ఎలా కదిలిపోయిందో తెలుసా ఫొటో: భగవాన్, విజయవాడ

ఒక్క నిమిషమే ఆలస్యమైంది.. ప్లీజ్ పంపండి సార్! ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

కాలుష్య భూతం కమ్ముకొస్తోంది.. బహుపరాక్ ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

ఎండలు మండుతున్నాయి.. కూలర్ తీసుకెళ్దాం పద కోడలా! ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

భిక్షాటనకూ ఓ మోపెడ్.. హైదరాబాద్లో చిత్రం ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

ఎంసెట్ బాగా రాయి తల్లీ.. నీమీదే ఆశలన్నీ ఫొటో: జి.రాజేష్, హైదరాబాద్

కిటికీ పక్క సీటు నాదేనోచ్! ఫొటో: కృష్ణ, తిరుమల

తిరుమలలో తెలిమంచుకు తోడు సుమబాలల అందాలు ఫొటో: కృష్ణ, తిరుమల

మేము సైతం స్వామి దర్శనానికే ఫొటో: కృష్ణ, తిరుమల

పైన నీలాకాశం.. కింద శ్రీవారి ఆలయం.. ఏమి సోయగం! ఫొటో: కృష్ణ, తిరుమల

బంజారే బంజో.. ఓనారే బంజా.. జపాలిలో సందడి ఫొటో: కృష్ణ, తిరుమల

నాద నీరాజనం.. స్వామివారికి నృత్యార్చనం ఫొటో: కృష్ణ, తిరుమల

అమ్మకు డీఎస్సీ పరీక్ష.. నాన్నకు విషమ పరీక్ష ఫొటో: మాధవ్, తిరుపతి

నువ్వు కూడా ఇప్పటినుంచే చదువుకో తల్లీ! ఫొటో: ప్రసాద్, ఒంగోలు

అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటా.. ఓ ఆర్టీసీ కార్మికురాలి తెగింపు ఫొటో: ప్రసాద్, ఒంగోలు

నీ భారమంతా నాదే తల్లీ.. ఓ తండ్రి మమకారం ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

ఎండనుంచి తప్పించుకోడానికి భలే ఉపాయం కదూ! ఫొటో: రాజు, ఖమ్మం

గాలిమోటారు వచ్చింది.. విమానాశ్రయం వస్తుందా? ఫొటో: రియాజ్, తాడేపల్లిగూడెం

నీళ్లు తాగు చిన్నా.. నా బంగారు కన్నా ఫొటో: రూబెన్, గుంటూరు

బండెనక బండి కట్టి.. పదహారు బళ్లు కట్టీ! ఫొటో: రియాజ్, తాడేపల్లిగూడెం

నాన్నకు పెద్ద కారు.. నాకు చిన్న కారు.. బాగుందా? ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

పరీక్ష టైమైపోతోంది.. పరిగెత్తరో! ఫొటో: స్వామి, కరీంనగర్

వైకల్యం బలాదూర్.. పరీక్షకు సిద్ధం సార్! ఫొటోలు: వెంకటరమణ, నెల్లూరు

రాక రాక వచ్చింది బస్సు.. పదండి పోదాం ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ఎంత మంది పిల్లలో.. వీళ్లంతా ఇంజనీర్లే! ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయనగరం