
దీపాల వెలుగు.. కోనేటి జిలుగు.. తిరుమల అందాలు ఫొటో: మధవ్, తిరుపతి

నడిరోడ్డే నా డైనింగ్ టేబుల్.. తొక్క మీద కాలేశారో, అంతే!ఫొటో: రాజు, ఖమ్మం

ఎత్తు మూరెడైనా.. ఆశీస్సులు బారెడు ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

రష్యన్ భక్తుల గోవిందా.. గోవింద! ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల, తిరుమల

రెండు చక్రాల బండి.. ఎందరిని మోస్తుందండీ! ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

చెయ్యి ఒకటే.. ఆత్మవిశ్వాసం మాత్రం అనంతం. వికలాంగుల క్రీడల్లోని చిత్రంఫొటో: రూబెన్, గుంటూరు

తాటికాయంత హెచ్చరిక ఉన్నా.. పొగరాయుడి దర్జా. గుంటూరులోని దృశ్యంఫొటో: రూబెన్, గుంటూరు

మంచుముత్యాల పందిరిలో సాలీడుగారి దర్జాఫొటో: భజరంగ్, నల్లగొండ

నాకు కావల్సినన్ని తిండిగింజలు.. హాయిగా తిని బొజ్జుంటాఫొటో: రమేష్, కడప

అమ్మాయిల పెరేడ్.. అంతులేని ఆనందంఫొటో: రాజు, ఖమ్మం

అయ్యగారికి దండం పెట్టు డూ డూ డూ డూ బసవన్నాఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

కిన్నెర వాయిద్యంలో మొనగాణ్ని నేనే!ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

చిచ్చర పిడుగులం.. మా సత్తా చూసుకోండి.. సంచార జాతుల సంఘం కళా ప్రదర్శనలో పిల్లల ప్రదర్శనఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

పత్తిబస్తాలే పట్టు బాలీసులు.. రైతుల కష్టాలకు ప్రత్యక్ష సాక్షిఫొటో: రాజు, ఖమ్మం

పూలబాలల స్నానం.. మంచులోన అందం, ఆనందంఫొటో: భజరంగ్, నల్లగొండ

శంఖుచక్రాలు.. తిరునామం.. పైనో చంద్రుడు, కింద అనేక చంద్రులు ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

శంఖుచక్రాలు.. తిరునామం.. పైనో చంద్రుడు, కింద అనేక చంద్రులు ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

తిరుమల వెంకన్నకు మబ్బుల వందనం ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

అదివో.. అల్లదివో శ్రీహరి వాసమూ.. భజనలు చేస్తూ వైకుంఠం వద్దకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

అన్నింటికీ ఆధారే ఆధారం.. అందుకే ఈ గందరగోళంఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

ఈ వారం మేటి చిత్రాలు (09-02-2015)

పోలీసు బాబాయికీ స్వైన్ఫ్లూ భయం. నెల్లూరు ఖైదీల వార్డులో దృశ్యంఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

తెలిమంచు కురిసింది.. లైటు వేయవా.. డ్రైవరూఫొటో: భజరంగ్, నల్లగొండ

తిరునామం.. పరమ పవిత్రం.. ధరించండి స్వామీ ఫొటో: కె.మోహన్ కృష్ణ, తిరుమల

బూరెల నిండా పత్తి.. మనసు నిండా దిగులుఫొటో: పి. వరప్రసాద్, వరంగల్

వయసు చిన్న.. డాన్సులు మిన్న.. తిరుపతిలో చిన్నారుల నృత్యకేళి ఫొటోః మాధవ్, తిరుపతి