డప్పు కొడితే దద్దరిల్లాల్సిందే..ఫోటోగ్రాఫర్:రాజ్ కుమార్-ఆదిలాబాద్
కబేళాకు తరలిస్తున్న మూగ జీవాల అరణ్య రోదన..ఫోటోగ్రాఫర్: వీరేశ్-అనంతపురం
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై స్టే ఇవ్వడంతో మహిళల సంబరాలు...ఫోటోగ్రాఫర్:మురళీ-చిత్తూరు
ఇది 'శ్రీమంతుడి' పంట....ఫోటోగ్రాఫర్:రియాజుద్దీన్-ఏలూరు
అమ్మయ్యా ఔట్ అవలేదు...ఫోటోగ్రాఫర్:రూబెన్-గుంటూరు
పరీక్షలైపోయాయి...క్లాసులకు ఇక టాటా....ఫోటోగ్రాఫర్:రూబెన్-గుంటూరు
హాయ్ ఏవియేషన్ షోకు వెల్కం...ఫోటోగ్రాఫర్:అనిల్ కుమార్-హైదరాబాద్
అదిరేటి డ్రస్సు మేం వేస్తే...బెదిరేటి లుక్ మీరిస్తే..ఫోటోగ్రాఫర్:దశరథ్ రజ్వా-కుత్బుల్లాపూర్ జోన్
నాద వినోదం.. నాట్య విలాపం.....ఫోటోగ్రాఫర్:దయాకర్-ఖైరతాబాద్ జోన్
మళ్లీ కౌన్సిల్ కు ఛాన్స్ వచ్చేలా తల్లీ దీవించు తల్లీ...ఫోటోగ్రాఫర్:మహ్మద్ రఫీ-హైదరాబాద్
సితారకు చెవిలో అమ్మ చిన్నిమాట...ఫోటోగ్రాఫర్:మహ్మద్ రఫీ-హైదరాబాద్
బుడతడి బుల్లి సెల్యూట్...ఫోటోగ్రాఫర్:నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్
తమ్ముడు మనోడయినా రూల్స్ రూల్సే బాబూ..ఫోటోగ్రాఫర్:రాజేశ్-అబిడ్స్ జోన్
గొంతు మీద కాలేసి తొక్కితే ఎక్కడుంటావో తెలుసా?..ఫోటోగ్రాఫర్:రవికుమార్-హైదరాబాద్
ఇదేంటబ్బా పట్టాలపై ఉండాల్సిన రైలు రోడ్డుమీదకు వచ్చిందే...ఫోటోగ్రాఫర్:సోమసుభాష్'-ఎల్బీనగర్
జిల్లెట్ తో కాజల్ వెలుగులు...ఫోటోగ్రాఫర్:ఎస్ ఎస్ ఠాకూర్-హైదరాబాద్
పట్టు తప్పిందా...ప్రాణాలకే ముప్పు...ఫోటోగ్రాఫర్:ఠాకూర్-శంషాబాద్
నాన్నకు ఈ దెబ్బలు ఎప్పటికి తగ్గుతాయో...ఫోటోగ్రాఫర్:రమేష్-కడప
అయ్యావారేమో దర్జాగా కుర్చీలో... టోపీ మాత్రం కాళ్ల దగ్గరా?...ఫోటోగ్రాఫర్:రమేష్-కడప
బాలయ్య బ్రీఫ్ కేస్ లో ఏముందబ్బా...ఫోటోగ్రాఫర్:రవికుమార్-కడప
నీటి 'కష్టాలు' ఎప్పుడు తీరేనో ...ఫోటోగ్రాఫర్:రవికుమార్-కడప
మీరే కాదూ...నేనూ షష్టి పూర్తి చేసుకున్నా...ఫోటోగ్రాఫర్:రాజు-ఖమ్మం
బాబ్బాబు ...ఫించన్ ఇప్పించండయ్యా...ఫోటోగ్రాఫర్:హుస్సేన్-కర్నూలు
దేనిమీదయినా సవారీ చేయాల్సిందే...ఫోటోగ్రాఫర్:భాస్కరాచారి-మహబూబ్ నగర్
బిడ్డ ఆకలి ముందు ...తర్వాతే అర్జీ...ఫోటోగ్రాఫర్:సతీష్-మెదక్
నీళ్లు ఏరులై పారుతున్న పట్టని నిర్లక్ష్యం...ఫోటోగ్రాఫర్:భజరంగ్ ప్రసాద్-నల్లగొండ
ఖాళీ బిందెలతో కదిలిన కామ్రేడ్స్ దండు...ఫోటోగ్రాఫర్:భజరంగ్ ప్రసాద్-నల్లగొండ
అమరజీవికి ఘన పుష్పాంజలి...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు
మేం కిక్ ఇస్తే.... రికార్డు బద్దలు కావాల్సిందే...ఫోటోగ్రాఫర్:వెంకటరమణ-నెల్లూరు
భయపడకండీ.... నేను బొమ్మ పులినే....ఫోటోగ్రాఫర్:మురళీమోహన్-నిజామాబాద్
పరీక్షలయ్యాయిగా...ఓ పనైపోయింది...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-ఒంగోలు
జాగ్రత్త...పట్టుకొని దిగమ్మా.. ఫోటోగ్రాఫర్:ప్రసాద్-రాజమండ్రి
వసుధైక కుటుంబం అంటే మాదేలే...ఫోటోగ్రాఫర్-మోహన్ కృష్ణ-తిరుమల
సాయంసంధ్య వేళ దుర్గమ్మ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు:ఫోటోగ్రాఫర్:ఆకుల శ్రీను-విజయవాడ
చెట్టుకింద చదువైతేనేం... మాకేం అడ్డుకాదులే...ఫోటోగ్రాఫర్:ఆకుల శ్రీను-విజయవాడ
మాట వినకుంటే లాఠీకి పని చెబుతాం...ఫోటోగ్రాఫర్:భగవాన్-విజయవాడ
కరువవుతున్న చెట్లు...కాంక్రీట్ జగమాయే...ఫోటోగ్రాఫర్:భగవాన్-విజయవాడ
కృష్ణమ్మకు నీళ్లే కరువాయే...ఫోటోగ్రాఫర్:సుబ్బు-విజయవాడ
కళ్లకు కనువిందు చేస్తున్న పాసీ ఫ్లోరా పుష్పం...ఫోటోగ్రాఫర్:మోహన్ రావు-వైజాగ్
త్వరగా తాగండే...నేను తాగాలిగా నీళ్లు...ఫోటోగ్రాఫర్:సత్యనారాయణమూర్తి-విజయనగరం
సాయంసంధ్యలో తళుకులీనుతూ 'కోట' సొబగులు...ఫోటోగ్రాఫర్: సత్యనారాయణమూర్తి-విజయనగరం
బైక్ రైజ్ చేస్తే అదిరిపోవాల్సిందే......ఫోటోగ్రాఫర్:వరప్రసాద్-వరంగల్
నీ ఫేసే మాకు కాన్వాస్ బాసూ...ఫోటోగ్రాఫర్:వరప్రసాద్-వరంగల్


