
పైన ఎండ.. నెత్తిన కుండ.. బతుకుబాట. ఫొటో : రాజ్ కుమార్, ఆదిలాబాద్

అంతులేని ఆవేదన. ఫొటో : బాషా, అనంతపూర్

అక్కడ ఏముందని ఎగిరేవే మేకా.. ఫొటో : వీరేష్, అనంతపూర్

పోలీసులు పోరాటాన్ని ఆపలేరు. ఫొటో : మురళి, చిత్తూరు

అమ్మకు లోపల.. నాన్నకు బయట.. తప్పని 'పరీక్ష'. ఫొటో : రియాజుద్దీన్, ఏలూరు

రోడ్లన్నీ ఖాళీ.. సూర్యుడి ఎఫెక్ట్. ఫొటో : రూబెన్, గుంటూరు

ఎండల జోరు.. కుండల బారు.. ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్

బాల్యానికి బాధలు తెలీవు.. భలే ఉంటుంది. ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

ఖరీదైన కుక్కలమ్మా... ఫొటో : దశరధ్, కుత్బుల్లాపూర్

కమ్ముకున్న మేఘాలు.. కరుణించేనా? ఫొటో : రమేష్ బాబు, హైదరాబాద్

వీక్షించడం కాదు.. ఆచరించాలి. ఫొటో : లావణ్య కుమార్, హైదరాబాద్

ఏ నైట్ విత్ షేక్స్పియర్ డ్రామా. ఫొటో : లావణ్య కుమార్, హైదరాబాద్

లాభసాటి బేరం.. వేసవి వ్యాపారం. ఫొటో : మోహనాచారి, హైదరాబాద్

పనికి వేళయ్యింది.. ఫొటో : మహమ్మద్ రఫీ, హైదరాబాద్

'పశువులై పుట్టడమేనా మా పాపం'. ఫొటో : మహమ్మద్ రఫీ, హైదరాబాద్

నగరంలో మగధీరా..! ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

భయపడకండి.. బొమ్మేలే. ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

అందరి ఆశీస్సులు కావాలి. ఫొటో : రాకేష్, అబిడ్స్

కుక్క దాహాన్ని తీర్చిన వాటర్ ప్యాకెట్... ఫోటో : ఎం రవికుమార్, ముషీరాబాద్

రూల్స్ ఉన్నవి బ్రేక్ చేసేందుకే.. యూత్ ఇక్కడ! ఫొటో: సుభాష్, ఎల్ బీ నగర్

అందమైన భామలూ.. ఫొటో : ఠాకూర్, హైదరాబాద్

మండే ఎండకు బండే నీడ. ఫొటో : రమేష్, కడప

పూలన్నీ నీ పూజకే రామా.. ఫొటో : రవికుమార్, కడప

నాకు తినడం వచ్చేసిందమ్మా.. ఫొటో : రవికుమార్, కడప

సమ్మర్ స్విమ్మింగ్. ఫొటో : రాజు, ఖమ్మం

పెళ్లి బోండాలండీ... ఫొటో : రాజు, ఖమ్మం

వలస జీవుల కలత నిద్ర. ఫొటో : స్వామి, కర్నూలు

నీ దూకుడూ.. సాటెవ్వడూ.. ఫొటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్

దిష్టి తగలకుండా దృష్టి మరల్చాలి మరి. ఫొటో : సతీష్, మెదక్

స్వామి వారి ఆశీస్సులతో.. ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

నిఖార్సైన నిజంతో నిరసన. ఫొటో : భజరంగ్ ప్రసాద్, నల్లగొండ

కళ్లతో ఒకసారే.. సెల్లుతో మళ్లీ మళ్లీ చూడొచ్చుగా..! ఫొటో : వెంకటరమణ, నెల్లూరు

గాల్లో తేలినట్టుందే.. ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్

ఈ కటకటకు 'క్యూ' కట్టేంత ఓపిక లేదు. ఫొటో : మురళీ మోహన్, నిజామాబాద్

మా సాయం తీసుకోండి.. ఫొటో : ప్రసాద్, ఒంగోలు

గోదావరి తీరంలో సీతారాములు. ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

సింగారి మేనికి బంగారు మెరుపులు. టో : ప్రసాద్, రాజమండ్రి

మహతి కళాక్షేత్రంలో 'శ్రీనివాస వైభవం'. ఫొటో : మాధవ రెడ్డి, తిరుపతి

వేసవికి 'వెదురు' దెబ్బ. ఫొటో : భగవాన్, విజయవాడ

కృష్ణమ్మకూ తప్పని కరువు. ఫొటో : భగవాన్, విజయవాడ

గంధంతో చల్ల చల్లని.. కూల్ కూల్.. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

పరిమితికి మించితే ప్రమాదమే మరి. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

'సేవ్ డెమోక్రసీ'. ఫొటో : నవాజ్, వైజాగ్

'మార్కెట్ కోసం ప్రాణాలైనా ఇస్తా' ఫొటో : నవాజ్, వైజాగ్

కరెంటు కష్టాలు. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

మలేషియాలో కాదు.. మన విజయనగరంలోనే. ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

జట్కా బండి.. రండి.. రండి. ఫొటో : వరప్రసాద్, వరంగల్

విజయం ఎంత ముద్దో.. ఫొటో : వెంకటేశ్వర్లు, వరంగల్