
అదిరింది కదా నా పంచెకట్టు...ఫోటోగ్రాఫర్:సతీష్-హైదరాబాద్

కొట్టు కొట్టు కొట్టు...రంగు తీసి కొట్టు....ఫోటోగ్రాఫర్:సతీష్-హైదరాబాద్

ఆకాశంలో పక్షుల పయనం ...ఫోటోగ్రాఫర్: భగవాన్-విజయవాడ

రైతు బలిదానం....కుటుంబీకుల పోరాటం... ఫోటోగ్రాఫర్: భగవాన్-విజయవాడ

చుక్కెసి డ్రైవ్ చేస్తే...లైవ్ లో బుక్కే...ఫోటోగ్రాఫర్: భగవాన్-విజయవాడ

మహావృక్షానికి మరణ శాసనం...ఫోటోగ్రాఫర్: భగవాన్-విజయవాడ

మండిస్తున్న ఎండకి, కల్లు తాగితే ఆ మజాయే వేరబ్బా...ఫోటోగ్రాఫర్:బాషా-అనంతపురం

ఈత కొడితే...ఎండ పరిగెత్తాల్సిందే...ఫోటోగ్రాఫర్:భాస్కరాచారి-ఫోటోగ్రాఫర్

రంగు రపరప అంటోంది రంగుబర్సే ..ఫోటోగ్రాఫర్:దశరథ్-బాలనగర్

అమ్మతో బుజ్జాయి హోలీ సంబరం...ఫోటోగ్రాఫర్:దశరథ్-బాలనగర్

'నారాయణ' రహస్యమేంటబ్బా... మాకూ చెప్పొచ్చుగా..:నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్

నాతో ఆడేందుకు రెడీనా...ఫోటోగ్రాఫర్: నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్

ఆనందాల కేళీ రంగుల హోలీ...ఫోటోగ్రాఫర్:లావణ్య-హైదరాబాద్

'కుస్తీ'తో కుమ్మేసుకుందామా...ఫోటోగ్రాఫర్:మురళి-నిజామాబాద్

హెల్మెట్ లేకుంటే 'దండ' వస్తుంది జాగ్రత్త...ఫోటోగ్రాఫర్:మురళి-నిజామాబాద్

టెక్నిక్ ను 'సెల్'కెక్కిస్తున్న పోలీసాయన...ఫోటోగ్రాఫర్: ఎంవీ రమణ-నెల్లూరు

హోలీ సంబరాల్లో మహిళలు ..ఫోటోగ్రాఫర్: నవాజ్-వైజాగ్

ఓ బిడ్డా నిన్ను 'రంగు'లెత్తికెళ్లాయా...ఫోటోగ్రాఫర్: నవాజ్-వైజాగ్

పట్టపగలే చుక్కలు చూపిస్తున్న భానుడి భగభగలు...ఫోటోగ్రాఫర్: నవాజ్-వైజాగ్

కొమ్మాల జాతరలో... ఏం కొందామబ్బా...ఫోటోగ్రాఫర్:వరప్రసాద్-వరంగల్

బురదైతే మాకేంటీ... కబడ్డీ కబడ్డీ..ఫోటోగ్రాఫర్:రమేష్-కడప

బాలయ్యతో నా సెల్ఫీ అదుర్స్...ఫోటోగ్రాఫర్:రమేష్-కడప

సరిగ్గా తీయవే... మన సెల్ఫీకి లైక్ లు ఎక్కువ రావాలి...ఫోటోగ్రాఫర్: రియాజ్-ఏలూరు

నేను గానీ...నిప్పు గానీ ఊదానంటేనా...ఫోటోగ్రాఫర్: రియాజ్-ఏలూరు

ఎమర్జెన్సీ కోసం కాదు...ఇటుకల కోసమట..ఫోటోగ్రాఫర్: సతీష్-సంగారెడ్డి

మీటింగ్ లో ఓ కునుకేస్తే ఆ కిక్కే వేరబ్బా...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు

బార్ అనుకున్నారా? కాదు బడేనండీ బాబు...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు

మేం చల్లితే 'రంగు' పడాల్సిందే...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు

'ముందు' చూపు లేకుంటే ప్రమాదమే...ఫోటోగ్రాఫర్:సుబ్రహ్మణ్యం-విజయవాడ

ఓ పక్క రైలు వస్తున్నా...ప్రాణాలతో చెలగాటం..ఫోటోగ్రాఫర్:వీరేశ్-అనంతపురం