కొన్నిరోజుల క్రితం విజయ్-రష్మిక పెళ్లి చేసుకున్నారు.
దీనికి తనని ఎందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది.
ఇన్ స్టాలో ఓ వీడియో చేసింది.
ఇంటికి పిలుస్తానని అప్పుడు మాటిచ్చిన విజయ్.. ఇప్పుడు ఆ చిన్నారి కుటుంబంతో కలిసి తన ఇంట్లోనే భోజనం చేశాడు. ఆ ఫొటోలు ఇవే.


