
సమంత నిర్మించిన తొలి చిత్రం‘శుభం’. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రియ కొంతం నటించింది

గతంలో నాని గ్యాంగ్ లీడర్‌లో నటించిన ఈ అమ్మడు.. చాలా గ్యాప్ తర్వాత ‘శుభం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది

ఈ చిత్రంలో దెయ్యం పట్టిన శ్రీవల్లీ పాత్రలో నటించి, కాస్త డీగ్లామర్‌గా కనిపించినా..బయట మాత్రం చాలా అందంగా ఉంది.
















