ఉప్పెన మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కృతి శెట్టి (Krithi Shetty) తాజాగా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఈ ముద్దుగుమ్మ పిక్స్ ఫుల్ గ్లామరస్‌గా ఉన్నాయి. కృతి శెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందకు రానుంది.


