కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న ‘ జన నాయగన్ ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ జనవరి 9న విడుదల కానుంది.
మలేషియాలో నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
వేలాదిమంది అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ ‘దళపతి కచేరి’ పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు.


