హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. అక్కినేని కోడలు అయిన తర్వాత చేసిన తొలి సినిమా 'చీకటిలో'. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. దీనికి భర్త నాగచైతన్యతో కలిసి శోభిత హాజరైంది. ఇదే వేడుకలో అడివి శేష్ తదితరులు కూడా సందడి చేశారు.


