అఖిల్‌ రిసెప్షన్‌లో అట్రాక్షన్‌గా 'శోభిత ధూళిపాళ' చీర.. ధర ఎంతో తెలుసా? (ఫోటోలు) | Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception | Sakshi
Sakshi News home page

అఖిల్‌ రిసెప్షన్‌లో అట్రాక్షన్‌గా 'శోభిత ధూళిపాళ' చీర.. ధర ఎంతో తెలుసా? (ఫోటోలు)

Jun 13 2025 11:30 AM | Updated on Jun 13 2025 12:22 PM

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception1
1/9

అఖిల్ అక్కినేని-జైనాబ్ వివాహ రిసెప్షన్‌లో సందడిగా 'శోభితా ధూళిపాళ్ల'

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception2
2/9

ఎర్రటి శాటిన్ చీరలో స్టైలిష్‌ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception3
3/9

అఖిల్ - జైనబ్ ​ రిసెప్షన్​ కోసం శోభిత గోల్డ్​ బ్లౌజ్​, ఎరుపు రంగు చీరలో మెరిశారు.

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception4
4/9

చీర చాలా సింపుల్‌గానే ఉన్నా ధర మాత్రం రూ. లక్షకు పైగానే అని సమాచారం

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception5
5/9

ఆ సమయంలో శోభిత చేతిలో ఉన్న హ్యాండ్​ బ్యాగ్ కూడా​ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception6
6/9

క్రిస్టియన్​ డియోర్​ కంపెనీకి సంబంధించిన ఆ బ్యాగ్‌ ఖరీదు రూ.3,37,338 ఉండొచ్చని అంచనా.

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception7
7/9

అఖిల్​- జైనాబ్​ వివాహం తర్వాత శోభిత తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశారు.

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception8
8/9

Sobhita Dhulipala and Naga Chaitanya stuns at Akhil-Zainab reception9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement