స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ చూసి నెటిజన్లు షాకవుతున్నాయి
బోల్డ్ అవతార్ లో కనిపించి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది సమంత
తాజాగా ఓ మ్యాగజైన్ పేజ్‌పై తళుక్కుమంది. Famina మ్యాగజైన్ కవర్ పేజీ కోసం బోల్డ్ అవుట్‌ఫిట్ తో పరేషాన్ చేసింది సమంత


