
చెల్లి, ఫ్రెండ్స్‌తో కలిసి హీరోయిన్ సాయిపల్లవి ఈ మధ్యే ఫారిన్ ట్రిప్‌కి వెళ్లింది.

. కొన్నిరోజుల క్రితం కొన్ని ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు సాయిపల్లవి చెల్లి పూజా మరిన్ని ఫొటోలని పోస్ట్ చేసింది.

దీనిబట్టి చూస్తుంటే ఇంకా ట్రిప్‌లోనే ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

















