గత నెలలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టి, ఆపై ఓటీటీలోకి వచ్చేసింది 'కాంతార 1'. తాజాగా టీమ్ అంతా కలిసి గెట్ టూ గెదర్ ప్లాన్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ ఫొటోలని హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి భార్య ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


