ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు) | Rana Naidu Season 2 First Look Launch At Prasad Multiplex Hyderabad, Photos Gallery Went Viral | Sakshi
Sakshi News home page

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

May 22 2025 8:53 AM | Updated on May 22 2025 10:14 AM

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad1
1/17

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్‌ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది.

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad2
2/17

ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. సీజన్‌-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్‌-2ను కూడా తెరకెక్కించారు.

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad3
3/17

తాజాగా రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో టీజర్‌ను రిలీజ్ చేశారు.

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad4
4/17

ఈ ఈవెంట్‌లో హీరో రానా సందడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌కు విచ్చేసిన రానాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలతున్నాయి.

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad5
5/17

కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad6
6/17

తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్‌ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు.

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad7
7/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad8
8/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad9
9/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad10
10/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad11
11/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad12
12/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad13
13/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad14
14/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad15
15/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad16
16/17

Rana Naidu Season 2 First Look Launch Prasads Multiplex Hyderabad17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement