రామ్ చరణ్ పెద్ది సక్సెస్‌తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.


